పోరింక పడలేను no reply వస్తుంటే
నువు కోరిందే ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే
యంగేజి పిలుపుల్లో మనసెపుడూ ఎంగేజ్‌డే
టీనేజీ తలపుల్లో నిదరమ్మకు హాలీడే
పెదవులు పలికె హలో హలో హలో హలో
పోరింక పడలేను no reply వస్తుంటే
నువు కోరిందే ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే
చలి ఎండలు చిమ్మిన రాతిరి చీకట్లో
సరిహద్దులు దాటిన ముద్దుల దాహాలు
తొలి ప్రేమలు తెచ్చిన తొలకరి జల్లుల్లో
గిలిగింతలు పెట్టిన ఈడుకు జోహార్లు
పెదవుల కోసం వెంటాడి మదనుడు చేసే ఎస్ టివి
త్వరపడి లేచే తొలి కోడి జోకొడతాలే జతకూడి
విరహపు లయలో అభీమిలో చలో చలో
పోరింక పడలేను no reply వస్తుంటే
నువు కోరిందే ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే
ఎరుపెక్కిన తుంటరి తూరుపు కాంతుల్లో
నునుపెక్కిన చెక్కిలి కందిన కావ్యాలు
మరు మల్లెలు మంచున తడిసే వేళల్లో
చిరుగాలులు చేసెను మెత్తని గాయాలు
కథ ముదిరిందంటే tension కుదరదు బాబు extension
వలపున లేదు separation అలిగిన కొద్దీ attraction
సరసపు శృతిలో హలో హలో అభీమిలో
పోరింక పడలేను no reply వస్తుంటే
నువు కోరిందే ఇస్తాను కౌగిట్లో కరిగిస్తే
యంగేజి పిలుపుల్లో మనసెపుడూ ఎంగేజ్‌డే
టీనేజీ తలపుల్లో నిదరమ్మకు హాలీడే
పెదవులు పలికె హలో హలో హలో హలో
హలో హలో అభీమిలో
pOrinka paDalEnu no reply vastunTE
nuvu kOrindE istAnu kougiTlO karigistE
yangEji pilupullO manasepuDU engEjDE
TInEjI talapullO nidarammaku hAlIDE
pedavulu palike halO halO halO halO
pOrinka paDalEnu no reply vastunTE
nuvu kOrindE istAnu kougiTlO karigistE
cali enDalu cimmina rAtiri cIkaTlO
sarihaddulu dATina muddula dAhAlu
toli prEmalu teccina tolakari jallullO
giligintalu peTTina IDuku jOhArlu
pedavula kOsam venTADi madanuDu cEsE es Tivi
twarapaDi lEcE toli kODi jOkoDatAlE jatakUDi
virahapu layalO abhImilO calO calO
pOrinka paDalEnu no reply vastunTE
nuvu kOrindE istAnu kougiTlO karigistE
erupekkina tunTari tUrupu kAntullO
nunupekkina cekkili kandina kAvyAlu
maru mallelu mancuna taDisE vELallO
cirugAlulu cEsenu mettani gAyAlu
katha mudirindanTE tension kudaradu bAbu extension
valapuna lEdu separation aligina koddI attraction
sarasapu SRtilO halO halO abhImilO
pOrinka paDalEnu no reply vastunTE
nuvu kOrindE istAnu kougiTlO karigistE
yangEji pilupullO manasepuDU engEjDE
TInEjI talapullO nidarammaku hAlIDE
pedavulu palike halO halO halO halO
halO halO abhImilO
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..