నీలో అణువంత ప్రేమున్నా
అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా
మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన
నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా
ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా
నాపై.. కోపాలేనా
నీలో అణువంత ప్రేమున్నా
అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా
మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన
నీకు నేనే చాలనా నిన్ను కోరి వస్తే చులకనా
కాలు దువ్వే కాంచనా కంటిపాపలో నిను దాచనా
ఆ కన్నులే పలు అందాలనే చూస్తే ఎలా
ఏం చూసినా ఎదలో ఉందిగా నీదా కల
నమ్మేదెలా..ఆ..ఆ..
నీలో అణువంత ప్రేమున్నా
అనుమానం రేగేనా నాతో తగువే తగునా
నీడలాగా సాగనా గుండె నీకు రాసిచ్చేయనా
మాటలేమో తియ్యన మనసులోని ఆశే తీర్చునా
నీ కోసమే నను ఇన్నాళ్ళుగా దాచానిలా
ఏమో మరి నిను చూస్తే మరి అలా అనిపించలా
నీతో ఎలా..ఆ..ఆ..
నీలో అణువంత ప్రేమున్నా
అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా
మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన
నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా
ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా
నాపై.. కోపాలేనా
నీలో అణువంత ప్రేమున్నా
అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా
మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన
nIlO aNuvaMta prEmunnA
anumAnaM rEgEnA nAtO taguvE tagunA
chAlLE tama tIru chUstunnA
mitimIripOyEnA aMtA okaTE naTana
nA prEma saMtakAla sAkshAlE chUpanA
EM mAya chEsinA nI mATE chellunA
nApai.. kOpAlEnA
nIlO aNuvaMta prEmunnA
anumAnaM rEgEnA nAtO taguvE tagunA
chAlLE tama tIru chUstunnA
mitimIripOyEnA aMtA okaTE naTana
nIku nEnE chAlanA ninnu kOri vastE chulakanA
kAlu duvvE kAMchanA kaMTipApalO ninu dAchanA
A kannulE palu aMdAlanE chUstE elA
EM chUsinA edalO uMdigA nIdA kala
nammEdelA..A..A..
nIlO aNuvaMta prEmunnA
anumAnaM rEgEnA nAtO taguvE tagunA
nIDalAgA sAganA guMDe nIku rAsichchEyanA
mATalEmO tiyyana manasulOni ASE tIrchunA
nI kOsamE nanu innALLugA dAchAnilA
EmO mari ninu chUstE mari alA anipiMchalA
nItO elA..A..A..
nIlO aNuvaMta prEmunnA
anumAnaM rEgEnA nAtO taguvE tagunA
chAlLE tama tIru chUstunnA
mitimIripOyEnA aMtA okaTE naTana
nA prEma saMtakAla sAkshAlE chUpanA
EM mAya chEsinA nI mATE chellunA
nApai.. kOpAlEnA
nIlO aNuvaMta prEmunnA
anumAnaM rEgEnA nAtO taguvE tagunA
chAlLE tama tIru chUstunnA
mitimIripOyEnA aMtA okaTE naTana
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..