మూగైన హృదయమా నీ తోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా
మూగైన హృదయమా నీ తోడు తెలుపుమా
దాచావు భారము అయినావు మౌనము
రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే
అనగడు సూర్యుడు ఆగడు
మనసన్నది మాసిపోనిది
సొత్తు ఉన్నది సుఖమే లేనిది
ఈ వేదన ఎన్నినాళ్ళది
ఓదార్చినా ఒడ్డులేనిది
నా పాటకే గొంతు పలికింది లేదు
నా కళ్ళకీనాడు కన్నీళ్ళు రావు
తడిలేని నేలయ్యావు తొలకరులు కురిసే తీరు
ఎవ్వరు అన్నది
నిన్నెరిగిన మనిషి అన్నది
మూగైన హృదయమా నీ తోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా
మనసేడ్చినా పెదవి నవ్వెను
పైపైది ఈ పగటి వేషము
నీ గుండెలో కోవెలున్నది
ఏ దేవతో వేచి ఉన్నది
ఇన్నాళ్ళూ మూసిన ఈ పాడు గుడిని
ఏ దేవతిక వచ్చి తెరచేదని
ఈ కోకిలంటే చాలు జరిగేను ఏదైనాను
ఎవ్వరీ కోయిల
చిగురాశల చిట్టి కోయిల
అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల
విన్నానే కనులెదుట కన్నానే
పొంగులై హృదయము పొరలనీ
నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల
విన్నాను కనులెదుట కన్నాను
మారునా నీ వ్యథ తీరునా
mUgaina hRdayamA nI tODu telupumA
OdArci tallivale lAlincE eDadanu immani aDugumA
mUgaina hRdayamA nI tODu telupumA
dAcAvu bhAramu ayinAvu mounamu
rAkAsi mEghamu mUsEstE cIkaTulu muncEstE
anagaDu sUryuDu AgaDu
manasannadi mAsipOnidi
sottu unnadi sukhamE lEnidi
I vEdana enninALLadi
OdArcinA oDDulEnidi
nA pATakE gontu palikindi lEdu
nA kaLLakInADu kannILLu rAvu
taDilEni nElayyAvu tolakarulu kurisE tIru
evvaru annadi
ninnerigina manishi annadi
mUgaina hRdayamA nI tODu telupumA
OdArci tallivale lAlincE eDadanu immani aDugumA
manasEDcinA pedavi navvenu
paipaidi I pagaTi vEshamu
nI gunDelO kOvelunnadi
E dEvatO vEci unnadi
innALLU mUsina I pADu guDini
E dEvatika vacci teracEdani
I kOkilanTE cAlu jarigEnu EdainAnu
evvarI kOyila
cigurASala ciTTi kOyila
are nIvA kOyila E komma kOyila
vinnAnE kanuleduTa kannAnE
pongulai hRdayamu poralanI
nEnE A kOyila unnA nI lOpala
vinnAnu kanuleduTa kannAnu
mArunA nI vyatha tIrunA
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..