నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట
ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడూ లేదంట - అలాగా
నీకూ నాకూ పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
నీకూ నాకూ పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
ఎందుకంటా?
యుగయుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడూ లేదంట
నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట
నదికీ కడలికి పొంగంట
ప్రతి రేయి మనకొక తొలిరేయంట ఆ..
తొలిముద్దు పెదవులు విడిపోవంట ఆ..
జగతికంతటికీ మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగా చేస్తామంట
ఆ.. నా కంట నిను చూసుకుంటా
ఆ.. నీ చూపు నా రేపు పంట
ఆ..ఆ...
నీకూ నాకూ పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
మన కోర్కెలన్నీ పసిపాపలంట ఆ..
చిగురాకు మనసుల చిరునవ్వులంట ఆ..
వయసు లేనిది మన వలపేనంట
మన జీవితము ఆటాపాటేనంట
ఆ.. నాలోన నిను దాచుకుంటా
ఆ.. నీ ఊపిరై కాచుకుంటా
ఆ..ఆ...
నీకూ నాకూ పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
యుగయుగాలుగా వేరైనా అవి కలవనిదెపుడూ లేదంట
నీకూ నాకూ పెళ్ళంట నదికీ కడలికి పొంగంట
nIkU nAkU peLLaMTa niMgiki nElaku kuLLaMTa
nIkU nAkU peLLaMTa niMgiki nElaku kuLLaMTa
eMdukaMTA?
yugayugAlugA uMTunnA
avi kalisiMdepuDU lEdaMTa - alAgA
nIkU nAkU peLLaMTa nadikI kaDaliki poMgaMTa
nIkU nAkU peLLaMTa nadikI kaDaliki poMgaMTa
eMdukaMTA?
yugayugAlugA vErainA avi kalavanidepuDU lEdaMTa
nIkU nAkU peLLaMTa niMgiki nElaku kuLLaMTa
nadikI kaDaliki poMgaMTa
prati rEyi manakoka tolirEyaMTa A..
tolimuddu pedavulu viDipOvaMTa A..
jagatikaMtaTikI mana jaMTE jaMTa
iru saMdhyalanu okaTigA chEstAmaMTa
A.. nA kaMTa ninu chUsukuMTA
A.. nI chUpu nA rEpu paMTa
A..A...
nIkU nAkU peLLaMTa niMgiki nElaku kuLLaMTa
nIkU nAkU peLLaMTa nadikI kaDaliki poMgaMTa
mana kOrkelannI pasipApalaMTa A..
chigurAku manasula chirunavvulaMTa A..
vayasu lEnidi mana valapEnaMTa
mana jIvitamu ATApATEnaMTa
A.. nAlOna ninu dAchukuMTA
A.. nI Upirai kAchukuMTA
A..A...
nIkU nAkU peLLaMTa nadikI kaDaliki poMgaMTa
yugayugAlugA vErainA avi kalavanidepuDU lEdaMTa
nIkU nAkU peLLaMTa nadikI kaDaliki poMgaMTa
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..