పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
పలికినది పిలిచినది..
గగనాంగ నాలింగ నోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగ నాలింగ నోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
మమతలు అల్లిన పెళ్ళి పందిరై
మమతలు అల్లిన పెళ్ళి పందిరై
మనసులు వీచిన ప్రేమ గంధమై
పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
పలికినది పిలిచినది..
గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమై
కలిమికి లేమికి తొలి వివాహమై
కలిమికి లేమికి తొలి వివాహమై
యువతకు నవతకు రస ప్రవాహమై
పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
పలికినది పిలిచినది..
మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్ధీపనై
మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్ధీపనై
అనురాగానికి ఆది తాళమై
అనురాగానికి ఆది తాళమై
ఆనందానికి అమర నాదమై
పలికినది పిలిచినది పరవశమై నవ మోహన రాగం
పలికినది పిలిచినది..
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam
palikinadi pilicinadi..
gaganAnga nAlinga nOtsAhiyai jagamella pulakince sumagucCamai
gaganAnga nAlinga nOtsAhiyai jagamella pulakince sumagucCamai
mamatalu allina peLLi pandirai
mamatalu allina peLLi pandirai
manasulu vIcina prEma gandhamai
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam
palikinadi pilicinadi..
gangA tarangAla sangItamai kamaNIya ramaNIya yuvagItamai
gangA tarangAla sangItamai kamaNIya ramaNIya yuvagItamai
kalimiki lEmiki toli vivAhamai
kalimiki lEmiki toli vivAhamai
yuvataku navataku rasa pravAhamai
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam
palikinadi pilicinadi..
malayAdri pavanAla alApanai madhumAsa yAmini uddhIpanai
malayAdri pavanAla alApanai madhumAsa yAmini uddhIpanai
anurAgAniki Adi tALamai
anurAgAniki Adi tALamai
AnandAniki amara nAdamai
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam
palikinadi pilicinadi..
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..