నీకేల ఇంత నిరాశ
నీకేల ఇంత నిరాశ
నీకేల ఇంత నిరాశ
నీకేల ఇంత నిరాశ
నీ కన్నులలో కన్నీరేల అంతా దేవుని లీల
అంతా దేవుని లీల..
నీకేల ఇంత నిరాశ
నీకేల ఇంత నిరాశ
ఆశనిరాశలు దాగుడుమూతల ఆటేలే ఈ లోకం
ఆటేలే ఈ లోకం..
కష్టసుఖాల కలయికలోనే ఉన్నదిలే మాధుర్యం
జీవిత మాధుర్యం..
చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే జీవితమంతా
ఇంతే జీవితమంతా..
నీకేల ఇంత నిరాశ
నీకేల ఇంత నిరాశ
నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం
నిలువవులే కలకాలం..
వాడిన మోడు పూయకమానదు వచ్చును వసంత కాలం
వచ్చును వసంత కాలం..
నీతో కలిసి నీడగా నడిచే తోడుగా నేనున్నాను నీ..
తోడుగా నేనున్నాను..
నీకేల ఇంత నిరాశ
నీకేల ఇంత నిరాశ
nIkEla inta nirASa
nIkEla inta nirASa
nIkEla inta nirASa
nIkEla inta nirASa
nI kannulalO kannIrEla antA dEvuni lIla
antA dEvuni lIla..
nIkEla inta nirASa
nIkEla inta nirASa
ASanirASalu dAguDumUtala ATElE I lOkam
ATElE I lOkam..
kashTasukhAla kalayikalOnE unnadilE mAdhuryam
jIvita mAdhuryam..
cIkaTi konta veluturu konta intE jIvitamantA
intE jIvitamantA..
nIkEla inta nirASa
nIkEla inta nirASa
nI madilOni vEdanalannI niluvavulE kalakAlam
niluvavulE kalakAlam..
vADina mODu pUyakamAnadu vaccunu vasanta kAlam
vaccunu vasanta kAlam..
nItO kalisi nIDagA naDicE tODugA nEnunnAnu nI..
tODugA nEnunnAnu..
nIkEla inta nirASa
nIkEla inta nirASa
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..