లైలా.. లైల.. లైలా..
నిరుపేద మనసునే మురిపించి నీవు
రతనాల మహలులో నిదురించినావా
లైలా.. లైలా..
బంగారు గూటిలో పడి ఉన్న చిలుకను
పెదవి దాటగలేని ఒక మూగ పిలుపును
ఇకనైనా నను చేర రావా
ఇకనైనా నను చేర రావా
ఒకసారి నీ మోము విలసింపనీవా
ఆ.. నీ తోడు నడియాడలేను
నీ ప్రేమ ఏనాడు విడనాడలేను
నే విడనాడలేను..
లైలా.. లైలా..
కత్తులు ఛేదింపలేవు నిప్పులు దహియింపలేవు
స్వచ్ఛమైన ప్రేమను ఏ శక్తులు బంధింపలేవు
అనురాగమన్నది విడదీయలేనిది
అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది
ఆ దైవమున్నది..
కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది
కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది
దేవుడిచ్చిన వరమది మనిషి ఎన్నడూ మాపలేనిది
అనురాగమన్నది విడదీయలేనిది
అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది
ఆ దైవమున్నది..
విరబూసే పూలలోన చిరునవ్వులే ఉంటాయి
కదిలే చిరు గాలిలో మా కనుల బాసలుంటాయి
పొంగే కెరటాలలో మా వలపు పొంగులుంటాయి
కలిసే మేఘాలలో మా కన్నీటి ధారలే ఉంటాయి
అయినా నేల ఉన్నంతకాలం గాలి ఉన్నంతకాలం
నింగి ఉన్నంతకాలం నీరు ఉన్నంతకాలం
వెలుతున్నంతకాలం...
కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం
దైవమున్నంతకాలం ఇలలోన మిగిలేను ఈ విషాద గాథ
ఓహో ప్రియతమా.. ప్రియతమా..
నా పిలుపే వినలేవా నీ చెలినే కనరావా
ఎందున్నావో ఏమైనావో
ఎందున్నావో ఏమైనావో
ప్రహరీలు దాటి పహారాలు దాటి
పయనించి నే వచ్చినాను
ప్రళయమ్ముగాని వరణమ్ముగాని
నిను వీడి నే నిలువలేను..
ఎందున్నావో.. ఏమైనావో..
ఇక్కడే ఉన్నాను ఎక్కడికీ పోలేను
కడ ఊపిరితో నీకై కలవరించినాను
కన్ను మూసినా నీకై వేచి వేచి ఉంటాను
వేచి వేచి ఉంటాను..వేచి వేచి ఉంటాను..వేచి వేచి ఉంటాను
నీవు లేని ఈ లోకం నరకం
నీవున్న చోటే నా స్వర్గం
నిన్నే తలుచుకోనీ నీలో కలిసిపోనీ
నీలో కలిసిపోనీ..
కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం
దైవమున్నంతకాలం ఇలలోన మిగిలేను మా ప్రేమ గాథ
lailA.. laila.. lailA..
nirupEda manasunE muripinci nIvu
ratanAla mahalulO nidurincinAvA
lailA.. lailA..
bangAru gUTilO paDi unna cilukanu
pedavi dATagalEni oka mUga pilupunu
ikanainA nanu cEra rAvA
ikanainA nanu cEra rAvA
okasAri nI mOmu vilasimpanIvA
A.. nI tODu naDiyADalEnu
nI prEma EnADu viDanADalEnu
nE viDanADalEnu..
lailA.. lailA..
kattulu CEdimpalEvu nippulu dahiyimpalEvu
swacCamaina prEmanu E Saktulu bandhimpalEvu
anurAgamannadi viDadIyalEnidi
adi unna madilOnE A daivamunnadi
A daivamunnadi..
kulamutO panilEnidi dhanamutO konalEnidi
kulamutO panilEnidi dhanamutO konalEnidi
dEvuDiccina varamadi manishi ennaDU mApalEnidi
anurAgamannadi viDadIyalEnidi
adi unna madilOnE A daivamunnadi
A daivamunnadi..
virabUsE pUlalOna cirunavvulE unTAyi
kadilE ciru gAlilO mA kanula bAsalunTAyi
pongE keraTAlalO mA valapu pongulunTAyi
kalisE mEghAlalO mA kannITi dhAralE unTAyi
ayinA nEla unnantakAlam gAli unnantakAlam
ningi unnantakAlam nIru unnantakAlam
velutunnantakAlam...
kAlamunnantakAlam dharmamunnantakAlam
daivamunnantakAlam ilalOna migilEnu I vishAda gAtha
OhO priyatamA.. priyatamA..
nA pilupE vinalEvA nI celinE kanarAvA
endunnAvO EmainAvO
endunnAvO EmainAvO
praharIlu dATi pahArAlu dATi
payaninci nE vaccinAnu
praLayammugAni varaNammugAni
ninu vIDi nE niluvalEnu..
endunnAvO.. EmainAvO..
ikkaDE unnAnu ekkaDikI pOlEnu
kaDa UpiritO nIkai kalavarincinAnu
kannu mUsinA nIkai vEci vEci unTAnu
vEci vEci unTAnu..vEci vEci unTAnu..vEci vEci unTAnu
nIvu lEni I lOkam narakam
nIvunna cOTE nA swargam
ninnE talucukOnI nIlO kalisipOnI
nIlO kalisipOnI..
kAlamunnantakAlam dharmamunnantakAlam
daivamunnantakAlam ilalOna migilEnu mA prEma gAtha
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..