ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నది అన్నది చిన్నది అమ్మమ్మమ్మ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
ఊగే ఊపులో పొంగే కైపులే సాగనీ సాగనీ
చిలిపి ఈడులో వలపే వాగులై రేగనీ రేగనీ
ఉరకాలి సింగారం ఒలికించాలి వయ్యారం
నీకేల సందేహమే హోయ్ ఇక నీదేగా సంతోషమే
పక్కకే చేరి పానుపే వేసి
మత్తుగా మెత్తగా హత్తుకో అబ్బబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నది అన్నది చిన్నది అబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రోజూ తాకాలి అందుకే అవతారమే
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే
రోజా బుగ్గలే రోజూ తాకాలి అందుకే అవతారమే
కళ్యాణం కాకుండా మన కచేరి సరికాదు
చెయ్యడ్డుగా పెడితే హోయ్ గోదారి ఆగిపోదు
చెప్పవా బాట తప్పులే తప్పు
వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం
ఈ అమ్మాయి నీ కోసం
గుండెలో వేడి చూపులో వాడి
ఉన్నది అన్నది చిన్నది అబ్బబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం
ఇది కొండంత వైభోగం
అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం
ఈ అమ్మాయి నా కోసం
I kErinta Urinta kavvinta manakOsam
idi konDanta vaibhOgam
aha I poddu E poddu I muddu nA sontam
I ammAyi nA kOsam
gunDelO vEDi cUpulO vADi
unnadi annadi cinnadi ammammamma
kErinta Urinta kavvinta manakOsam
idi konDanta vaibhOgam
aha I poddu E poddu I muddu nI sontam
I ammAyi nI kOsam
UgE UpulO pongE kaipulE sAganI sAganI
cilipi IDulO valapE vAgulai rEganI rEganI
UgE UpulO pongE kaipulE sAganI sAganI
cilipi IDulO valapE vAgulai rEganI rEganI
urakAli singAram olikincAli vayyAram
nIkEla sandEhamE hOy ika nIdEgA santOshamE
pakkakE cEri pAnupE vEsi
mattugA mettagA hattukO abbabbabba
kErinta Urinta kavvinta manakOsam
idi konDanta vaibhOgam
aha I poddu E poddu I muddu nI sontam
I ammAyi nI kOsam
gunDelO vEDi cUpulO vADi
unnadi annadi cinnadi abbabba
kErinta Urinta kavvinta manakOsam
idi konDanta vaibhOgam
allari priyuDE cakkani kRshNuDE ganTakO alankAramE
rOjA buggalE rOjU tAkAli andukE avatAramE
allari priyuDE cakkani kRshNuDE ganTakO alankAramE
rOjA buggalE rOjU tAkAli andukE avatAramE
kaLyANam kAkunDA mana kacEri sarikAdu
ceyyaDDugA peDitE hOy gOdAri AgipOdu
ceppavA bATa tappulE tappu
veLLipO veLLipO tappukO abbabbabba
kErinta Urinta kavvinta manakOsam
idi konDanta vaibhOgam
aha I poddu E poddu I muddu nI sontam
I ammAyi nI kOsam
gunDelO vEDi cUpulO vADi
unnadi annadi cinnadi abbabbabba
kErinta Urinta kavvinta manakOsam
idi konDanta vaibhOgam
aha I poddu E poddu I muddu nA sontam
I ammAyi nA kOsam
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..