కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా
అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా
హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు
ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు
హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు
ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా
అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా
శ్రీమంతుని ప్రేమలోన చిక్కిందో అమ్మయి
కళ్యాణం కాకముందే తల్లయిపోయింది
అన్నయ్య ఆస్తికింక వారసులే లేరటంచు
అనుకున్న తమ్ముడికి షాక్ తగిలింది
అన్నయ్య సంతతి అంతం చేయగా పన్నాగాన్ని పన్నాడే
పన్నిన కుట్రను తెలిసిన తల్లి పిల్లల కోసం అల్లాడె
ఆ నయవంచకుని కన్నులే మూసి అభయం కోరి సాగెను తల్లి
ఆశ్రయమునకై తిరిగీ తిరిగీ దారీతెన్నూ తెలియక సోలె
దేవతలా ఒక తల్లి సమయానికొచ్చింది
చేయూతనిచ్చింది తోడుగా నిలిచింది
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా
అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా
పిల్లలకే నోచుకోక కుమిలేరు అక్కడ
ఒకరు కాదు నాలుగు మంది పుట్టేరు ఇక్కడ
వారసులు అయినట్టి ఆ పసి పాపలను
బలి చెయ్యాలని తలిచెను ఒకడు
గుండెలు పగిలే దారుణమే ఇది పిల్లల గతి ఏమౌతుందో
దాయాదుల ధన వ్యామోహంలో ఆ తల్లి ఏమౌతుందో
చావుకి అర్థం తెలియని శిశువుల నవ్వుని చూసి మారేనతడే
దేవుని దయతో శుభమే జరిగె చెదిరిన పిల్లలు దిశకొకరాయె
తన బిడ్డే తన చెంత చేరాడని ఆ తండ్రి
ఎరుగడలే ఈ వింత విధిరాత అంతేలే
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా
అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా
హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు
ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు
హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు
ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా
katha cebutA katha cebutA nijamaina katha cebutA
arudaina sarikotta O vinta katha cebutA
ha maikhEl madana kAma rAjula kathanE cebutA nEDu
okaTE rUpam iccADanTa nalugurikI A dEvuDu
ha maikhEl madana kAma rAjula kathanE cebutA nEDu
okaTE rUpam iccADanTa nalugurikI A dEvuDu
katha cebutA katha cebutA nijamaina katha cebutA
arudaina sarikotta O vinta katha cebutA
SrImantuni prEmalOna cikkindO ammayi
kaLyANam kAkamundE tallayipOyindi
annayya Astikinka vArasulE lEraTancu
anukunna tammuDiki shAk tagilindi
annayya santati antam cEyagA pannAgAnni pannADE
pannina kuTranu telisina talli pillala kOsam allADe
A nayavancakuni kannulE mUsi abhayam kOri sAgenu talli
ASrayamunakai tirigI tirigI dArItennU teliyaka sOle
dEvatalA oka talli samayAnikoccindi
cEyUtaniccindi tODugA nilicindi
katha cebutA katha cebutA nijamaina katha cebutA
arudaina sarikotta O vinta katha cebutA
pillalakE nOcukOka kumilEru akkaDa
okaru kAdu nAlugu mandi puTTEru ikkaDa
vArasulu ayinaTTi A pasi pApalanu
bali ceyyAlani talicenu okaDu
gunDelu pagilE dAruNamE idi pillala gati EmoutundO
dAyAdula dhana vyAmOhamlO A talli EmoutundO
cAvuki artham teliyani SiSuvula navvuni cUsi mArEnataDE
dEvuni dayatO SubhamE jarige cedirina pillalu diSakokarAye
tana biDDE tana centa cErADani A tanDri
erugaDalE I vinta vidhirAta antElE
katha cebutA katha cebutA nijamaina katha cebutA
arudaina sarikotta O vinta katha cebutA
ha maikhEl madana kAma rAjula kathanE cebutA nEDu
okaTE rUpam iccADanTa nalugurikI A dEvuDu
ha maikhEl madana kAma rAjula kathanE cebutA nEDu
okaTE rUpam iccADanTa nalugurikI A dEvuDu
katha cebutA katha cebutA nijamaina katha cebutA
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..