పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
ఏదీ ఏదీ చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
ఏదీ ఏదీ చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
మనసున సెగలెగిసె ఏం మాయో వెలుపల చలి కరిచె
వయసుకి అది వరస వరసైన పిల్లదానికది తెలుసా
మాఫటికి చలి మంటేస్తా కాచుకో కాసంత
ఎందుకే నను ఎగదోస్త అందుకే పడి చస్తా
చింతాకుల చీరగట్టి పూచిందీ పూదోట
కన్నె పువ్వు కన్నే కొడితే తుమ్మెదకు దొంగాట
దోబూచి నీ ఆట మ్మ్..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
ఏదీ ఏదీ చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
ఏదీ ఏదీ చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
పొద్దు ఉంది ముద్దులివ్వనా ఇచ్చాక ముద్దులన్నీ మూటగట్టనా
మూటలన్నీ విప్పిజూడనా చూశాక నూటొకటి లెక్క జెప్పనా
నోటికి నూరైతేనే కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే కోరికలు కొసరేనా
నోరున్నది మాటన్నుది అడిగేస్తే ఏం తప్పు
రాతిరయ్యింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్ల అంతా డూపు
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
ఏదీ ఏదీ చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
ఏదీ ఏదీ చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA mAva kOsam
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA mAva kOsam
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA mAva kOsam
EdI EdI cUDanIvE dAnni
kaLLu muyyi cUputAnu annI
EdI EdI cUDanIvE dAnni
kaLLu muyyi cUputAnu annI
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA malli kOsam
manasuna segalegise Em mAyO velupala cali karice
vayasuki adi varasa varasaina pilladAnikadi telusA
mAPaTiki cali manTEstA kAcukO kAsanta
endukE nanu egadOsta andukE paDi castA
cintAkula cIragaTTi pUcindI pUdOTa
kanne puvvu kannE koDitE tummedaku dongATa
dObUci nI ATa mm..
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA malli kOsam
EdI EdI cUDanIvE dAnni
kaLLu muyyi cUputAnu annI
EdI EdI cUDanIvE dAnni
kaLLu muyyi cUputAnu annI
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA malli kOsam
poddu undi muddulivvanA iccAka muddulannI mUTagaTTanA
mUTalannI vippijUDanA cUSAka nUTokaTi lekka jeppanA
nOTiki nUraitEnE kOTiki koratEnA
kOTiki kOTaitEnE kOrikalu kosarEnA
nOrunnadi mATannudi aDigEstE Em tappu
rAtirayyindi rAjukundi ciTapaTagA ciru nippu
are pOvE pilla antA DUpu
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA mAva kOsam
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA mAva kOsam
EdI EdI cUDanIvE dAnni
kaLLu muyyi cUputAnu annI
EdI EdI cUDanIvE dAnni
kaLLu muyyi cUputAnu annI
paTTi teccAnulE panDu vennelni nEnE
aha nA malli kOsam
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..