అలుపు రాని కెరటాలివి
గెలుపులేని హృదయాలివి
అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపులేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
ఏనాడైనా తెరచాప లేని నావ
చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి
అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపులేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
ప్రేమించిన ఆడ మనసు ప్రాణమైనా అర్పిస్తుంది
ప్రేమ విలువ తెలియకపోతే ఆడదెపుడూ అర్థం కాదు
తనువులోని అందం గాని మనసులోని మర్మం గాని
నమ్మిన మగవాడి ముందు ఏ ఆడది దాచలేదు
నేరం నా నేరం ఏముందో తెలిపావో శిరసొంచి మొక్కుతానులే
అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపులేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
ఆడదంటే అమృత హృదయం తల్లి తనమే సృష్టికి మూలం
పైట చాటు రొమ్ము వెనక అమ్మ మనసు దాగుంటుంది
కన్నీటిని దాచుకొంటూ చిరునవ్వుని పంచిస్తుంది
తను సీతై నిప్పుల పడిలో రామవాక్కు నిలబెడుతుంది
నాడు ఈనాడు ఆ రాత ఎదకోత రవ్వంత మారలేదులే
అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపులేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
ఏనాడైనా తెరచాప లేని నావ
చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి
అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపులేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
alupu rAni keraTAlivi
gelupulEni hRdayAlivi
alupu rAni keraTAlivi
E gelupulEni hRdayAlivi
vayasu UrukOdu A valapu mAsipOdu
vayasu UrukOdu A valapu mAsipOdu
EnADainA teracApa lEni nAva
cEragaligEnA tanu kOrukunna rEvuki
alupu rAni keraTAlivi
E gelupulEni hRdayAlivi
vayasu UrukOdu A valapu mAsipOdu
vayasu UrukOdu A valapu mAsipOdu
prEmincina ADa manasu prANamainA arpistundi
prEma viluva teliyakapOtE ADadepuDU artham kAdu
tanuvulOni andam gAni manasulOni marmam gAni
nammina magavADi mundu E ADadi dAcalEdu
nEram nA nEram EmundO telipAvO Sirasonci mokkutAnulE
alupu rAni keraTAlivi
E gelupulEni hRdayAlivi
vayasu UrukOdu A valapu mAsipOdu
vayasu UrukOdu A valapu mAsipOdu
ADadanTE amRta hRdayam talli tanamE sRshTiki mUlam
paiTa cATu rommu venaka amma manasu dAgunTundi
kannITini dAcukonTU cirunavvuni pancistundi
tanu sItai nippula paDilO rAmavAkku nilabeDutundi
nADu InADu A rAta edakOta ravvanta mAralEdulE
alupu rAni keraTAlivi
E gelupulEni hRdayAlivi
vayasu UrukOdu A valapu mAsipOdu
vayasu UrukOdu A valapu mAsipOdu
EnADainA teracApa lEni nAva
cEragaligEnA tanu kOrukunna rEvuki
alupu rAni keraTAlivi
E gelupulEni hRdayAlivi
vayasu UrukOdu A valapu mAsipOdu
vayasu UrukOdu A valapu mAsipOdu
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..