Apr 26, 2013

Emandi evi srivaru evi

ఏమండీ ఏవి శ్రీవారు ఏవి
మనవైన నిమిషాలు ఎటుదాగినాయి
ఏవండీ ఏవి శ్రీవారు ఏవి
మనవైన నిమిషాలు ఎటుదాగినాయి
మనువైన ఆనాడు మోగిన సన్నాయి
మొదలైన మరునాటి మురిపాల రేయి
మగధీరులే గాని మాటాడగలరా
మరుగైన కాలాన్ని మరలించగలరా
కావాలనుకుంటే ఆ కమ్మతనం
కొని తెచ్చే కిటుకొకటే అమ్మతనం
తన చిన్ని గుబ్బిళ్ళతో చిట్టి పాపాయి
లాక్కొస్తాడండీ దాక్కున్న హాయి
ఏమండీ ఏవి శ్రీవారు ఏవి
మనవైన నిమిషాలు ఎటుదాగినాయి

పారాడే ఆనాడు ఎట్టా ఉండేవారో తెలుసా దొరగారు తమరు
అమ్మా నాన్నలనెట్టా అల్లరి పెట్టేవారో గురుతుందా శ్రీవారు తమరు
చిననాటి నీ రూపు చూపించే చిత్రాల
అద్దాన్ని తొందరలో అందిస్తాను
పొత్తిళ్ళలో బుజ్జి పాపాయిగా మార్చి
మీ చేతే మిమ్మల్ని ఆడిస్తాను..




EmanDI Evi SrIvAru Evi
manavaina nimishAlu eTudAginAyi
EvanDI Evi SrIvAru Evi
manavaina nimishAlu eTudAginAyi
manuvaina AnADu mOgina sannAyi
modalaina marunATi muripAla rEyi
magadhIrulE gAni mATADagalarA
marugaina kAlAnni maralincagalarA
kAvAlanukunTE A kammatanam
koni teccE kiTukokaTE ammatanam
tana cinni gubbiLLatO ciTTi pApAyi
lAkkostADanDI dAkkunna hAyi
EmanDI Evi SrIvAru Evi
manavaina nimishAlu eTudAginAyi

pArADE AnADu eTTA unDEvArO telusA doragAru tamaru
ammA nAnnalaneTTA allari peTTEvArO gurutundA SrIvAru tamaru
cinanATi nI rUpu cUpincE citrAla
addAnni tondaralO andistAnu
pottiLLalO bujji pApAyigA mArci
mI cEtE mimmalni ADistAnu..



No comments:

Post a Comment

Have your say..

My Blog List

Blog Archive