ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు
ఉండుండి నాలో చిందులు వేసెనా సందళ్ళు
కన్నుల్లో ఇన్నాళ్ళు కంటున్నా మౌనాలు
ఉన్నట్టుండనిపించాయి ఏవో సవ్వళ్ళు
చల్లగా లాలించే ఈ చిరుగాలుల తాకిళ్ళు
మెల్లగా వినిపించే వేణువు జోలల రాగాలు
ఎగసిన సాగరాల సరసన సాగుతున్న సరిగమ
చేరుతున్న మురిసిన తరుణములో
ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు
ఉండుండి నాలో చిందులు వేసెనా సందళ్ళు
కన్నుల్లో ఇన్నాళ్ళు కంటున్నా మౌనాలు
ఉన్నట్టుండినిపించాయి ఏవో సవ్వళ్ళు
నే దాచుకున్న పలుకు నీ దాకా చేరలేదా
నిన్నే బదులివ్వమంటూ ఇంకా బతిమాలాలా
నీలోనే దాచుకుంటే నా దాకా చేరుతుందా
ప్రశ్నేమీ రాకముందే బదులన్నది వస్తుందా
నా మాట తీరులోని తేడా గమనించలేదా
ఆ మాత్రం తేలకుంటే తోడయ్యేదెందుకంట
నువ్వే తెలపాలే ఏమైనా..ఆ..
ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు
ఉండుండి నాలో చిందులు వేసెనా సందళ్ళు
కన్నుల్లో ఇన్నాళ్ళు కంటున్నా మౌనాలు
ఉన్నట్టుండినిపించాయి ఏవో సవ్వళ్ళు
చెప్పాలనుకున్న పలుకు తప్పేమోనన్న బెదురు
రెప్పల్లో రాదు కునుకు ఎప్పటిదో ఈ తీరు
చెప్పందే నేను మటుకు తప్పంటే న్యాయమనరు
చెప్పేస్తే నీకు కుదురు చూపొద్దే కంగారు
చెప్పెయ్యాలంతే వణుకు ఇంతేలే ఆడ బతుకు
చెప్పించేటంత వరకు పంతాలే ఎందుకొరకు
ఏం జెప్పాలనుకుంటున్నావో..ఓ..
ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు
ఉండుండి నాలో చిందులు వేసెనా సందళ్ళు
కన్నుల్లో ఇన్నాళ్ళు కంటున్నా మౌనాలు
ఉన్నట్టుండనిపించాయి ఏవో సవ్వళ్ళు
చల్లగా లాలించే ఈ చిరుగాలుల తాకిళ్ళు
మెల్లగా వినిపించే వేణువు జోలల రాగాలు
ఎగసిన సాగరాల సరసన సాగుతున్న సరిగమ
చేరుతున్న మురిసిన తరుణములో
ennennO andAlu EvO AnandAlu
unDunDi nAlO cindulu vEsenA sandaLLu
kannullO innALLu kanTunnA mounAlu
unnaTTunDanipincAyi EvO savvaLLu
callagA lAlincE I cirugAlula tAkiLLu
mellagA vinipincE vENuvu jOlala rAgAlu
egasina sAgarAla sarasana sAgutunna sarigama
cErutunna murisina taruNamulO
ennennO andAlu EvO AnandAlu
unDunDi nAlO cindulu vEsenA sandaLLu
kannullO innALLu kanTunnA mounAlu
unnaTTunDinipincAyi EvO savvaLLu
nE dAcukunna paluku nI dAkA cEralEdA
ninnE badulivvamanTU inkA batimAlAlA
nIlOnE dAcukunTE nA dAkA cErutundA
praSnEmI rAkamundE badulannadi vastundA
nA mATa tIrulOni tEDA gamanincalEdA
A mAtram tElakunTE tODayyEdendukanTa
nuvvE telapAlE EmainA..A..
ennennO andAlu EvO AnandAlu
unDunDi nAlO cindulu vEsenA sandaLLu
kannullO innALLu kanTunnA mounAlu
unnaTTunDinipincAyi EvO savvaLLu
ceppAlanukunna paluku tappEmOnanna beduru
reppallO rAdu kunuku eppaTidO I tIru
ceppandE nEnu maTuku tappanTE nyAyamanaru
ceppEstE nIku kuduru cUpoddE kangAru
ceppeyyAlantE vaNuku intElE ADa batuku
ceppincETanta varaku pantAlE endukoraku
Em jeppAlanukunTunnAvO..O..
ennennO andAlu EvO AnandAlu
unDunDi nAlO cindulu vEsenA sandaLLu
kannullO innALLu kanTunnA mounAlu
unnaTTunDanipincAyi EvO savvaLLu
callagA lAlincE I cirugAlula tAkiLLu
mellagA vinipincE vENuvu jOlala rAgAlu
egasina sAgarAla sarasana sAgutunna sarigama
cErutunna murisina taruNamulO
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..