కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కన్నె ఈడు ఉందయ్యా చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
వన్నె పెంచుకుంటా నాకున్నవిచ్చుకుంటా
నీవన్నీ పంచమంటూ నే విన్నపించుకుంటా
కందమ్మా మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పడానికే
కాదన్నా ఆ బ్రహ్మ ఓ బొమ్మ
నిన్ను కట్టుకోక తప్పదందుకే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ సిగ్గు అంచు వెంట నా ముగ్గులేసుకుంటా
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మా మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పడానికే
చూడవయ్య చలాకి లేడినయ్య
చలేసి చేరువయ్యా చులాగ్గ చేదుకో
వేడుకియ్య కసింత వేడినియ్య
కాసంత వాడనియ్య మరింత చేరుకో
సందుజేసుకో సరైన సందెపొద్దురంధిలో
చందమామ కందిపోవు సందడందుకో
అందగత్తెరో హుషారు తొందరందుకుందిరో
చందనాల తందనాల తొందరేందిరో
చిందాడు మైకంలో కథ ఎందాక పోతుందో
మందార సోకుల్లో మరి ఏం దారి బడుతుందో
సందిటపడి కందిన మది సంబరపడి చెంగుమంది
వంద ఏళ్ళ జంట నా కుందనాల పంట
నీ విందులేలుకుంటా వేయి వందనాలు అంట
కన్నాడు మా అయ్య కన్నయ్య
నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మా మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పడానికే
పాలపిట్ట పదారు ప్రాయమిట్టా
పరాయి గాలి వెంట పచారు ఏలనే
పాడుగుట్టే పదంటూ పొంగుతుంటే
పరాకు జారుపైటే బజారు ఏలెనే
పంతమాడితే పసందు బొంకమెంతో పోల్చనా
పొందికైన బంధనాల పంజరాన
పందెమోడితే కసింత కట్టుబడితే పలచన
పిందె ఈడు పిండుకున్న పౌరుషాన
అరె పల్లేరు వానమ్మో అల్లారు ముద్దుబాల
పన్నీటి వాగయ్యో కిల్లారు సంబరాల
పందిరి జత అందిన పసికందుకు బుసలెందుకు మరి
పొద్దు వాలకుండా రేపొద్దు పాల ఎండ
చూపొద్దు వీలుజెండా నా ముద్దు పూలచెండా
కందమ్మా మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పడానికే
కన్నె ఈడు ఉందయ్యా చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీవన్నీ పంచమంటూ నే విన్నపించుకుంటా
కందమ్మా మా అమ్మ కనకమ్మ
నన్ను నీకు ఒప్పజెప్పడానికే
కన్నె ఈడు ఉందయ్యా చంద్రయ్య
సోకు నీకు చుట్టబెట్టడానికే
kannADu mA ayya kannayya
nannu nIku kaTTabeTTaDAnikE
kanne IDu undayyA candrayya
sOku nIku cuTTabeTTaDAnikE
vanne pencukunTA nAkunnaviccukunTA
nIvannI pancamanTU nE vinnapincukunTA
kandammA mA amma kanakamma
nannu nIku oppajeppaDAnikE
kAdannA A brahma O bomma
ninnu kaTTukOka tappadandukE
mogga tuncukunTA nA aggi dincukunTA
nI siggu ancu venTa nA muggulEsukunTA
kannADu mA ayya kannayya
nannu nIku kaTTabeTTaDAnikE
kandammA mA amma kanakamma
nannu nIku oppajeppaDAnikE
cUDavayya calAki lEDinayya
calEsi cEruvayyA culAgga cEdukO
vEDukiyya kasinta vEDiniyya
kAsanta vADaniyya marinta cErukO
sandujEsukO saraina sandepoddurandhilO
candamAma kandipOvu sandaDandukO
andagatterO hushAru tondarandukundirO
candanAla tandanAla tondarEndirO
cindADu maikamlO katha endAka pOtundO
mandAra sOkullO mari Em dAri baDutundO
sandiTapaDi kandina madi sambarapaDi cengumandi
vanda ELLa janTa nA kundanAla panTa
nI vindulElukunTA vEyi vandanAlu anTa
kannADu mA ayya kannayya
nannu nIku kaTTabeTTaDAnikE
kandammA mA amma kanakamma
nannu nIku oppajeppaDAnikE
pAlapiTTa padAru prAyamiTTA
parAyi gAli venTa pacAru ElanE
pADuguTTE padanTU pongutunTE
parAku jArupaiTE bajAru ElenE
pantamADitE pasandu bonkamentO pOlcanA
pondikaina bandhanAla panjarAna
pandemODitE kasinta kaTTubaDitE palacana
pinde IDu pinDukunna pourushAna
are pallEru vAnammO allAru muddubAla
pannITi vAgayyO killAru sambarAla
pandiri jata andina pasikanduku busalenduku mari
poddu vAlakunDA rEpoddu pAla enDa
cUpoddu vIlujenDA nA muddu pUlacenDA
kandammA mA amma kanakamma
nannu nIku oppajeppaDAnikE
kanne IDu undayyA candrayya
sOku nIku cuTTabeTTaDAnikE
mogga tuncukunTA nA aggi dincukunTA
nIvannI pancamanTU nE vinnapincukunTA
kandammA mA amma kanakamma
nannu nIku oppajeppaDAnikE
kanne IDu undayyA candrayya
sOku nIku cuTTabeTTaDAnikE
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..