నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట
నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట
నీ వదనం భూపాలము
నీ హృదయం ధృవ తాళము
నీ సహనం సాహిత్యము
నువ్వు పాడిందే సంగీతము
నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట
ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము
ఈ పిల్లలే నా సాధనం
ఇంకా వింటారా నా గానం
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము
ఈ పిల్లలే నా సాధనం
ఇంకా వింటారా నా గానం
ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకు
ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకి
సరితూగదు ఏ గానము
నీకు ఎందుకు సందేహము
నీకు ఎందుకు సందేహము
ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి
ఏ రాగం బాగుండునో
చెప్పే త్యాగయ్య మీరేగా
రిని సస సస సస సస
దద నిని నిని నిని నిని
సప దద దద దద దద
మమ పప పప పప పప
మపమ పదప దనిస నిసని దనిస
ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి
ఏ రాగం బాగుండునో
చెప్పే త్యాగయ్య మీరేగా
కుతకుత వరి అన్నం తైతకతకమను నాత్యం
ఏ భరతుడు రాసింది
నీకా పదునెటు తెలిసింది
నీకా పదునెటు తెలిసింది
నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట
నీ వదనం భూపాలము
నీ హృదయం ధృవ తాళము
నీ సహనం సాహిత్యము
నువ్వు పాడిందే సంగీతము
nEnA pADanA pATa.. mIrA annadI mATa
nEnA pADanA pATa.. mIrA annadI mATa
nI vadanaM bhUpAlamu
nI hRdayaM dhRva tALamu
nI sahanaM sAhityamu
nuvvu pADiMdE saMgItamu
nEnA pADanA pATa.. mIrA annadI mATa
illE saMgItamu vaMTillE sAhityamu
I pillalE nA sAdhanaM
iMkA viMTArA nA gAnaM
rini sasa sasa sasa sasa
dada nini nini nini nini
sapa dada dada dada dada
mama papa papa papa papa
mapama padapa danisa nisani danisa
illE saMgItamu vaMTillE sAhityamu
I pillalE nA sAdhanaM
iMkA viMTArA nA gAnaM
UgE uyyAlaku nuvvu pADE jaMpAlaku
UgE uyyAlaku nuvvu pADE jaMpAlaki
saritUgadu E gAnamu
nIku eMduku saMdEhamu
nIku eMduku saMdEhamu
uDakani aMdAniki nIkochchE kOpAniki
E rAgaM bAguMDunO
cheppE tyAgayya mIrEgA
rini sasa sasa sasa sasa
dada nini nini nini nini
sapa dada dada dada dada
mama papa papa papa papa
mapama padapa danisa nisani danisa
uDakani aMdAniki nIkochchE kOpAniki
E rAgaM bAguMDunO
cheppE tyAgayya mIrEgA
kutakuta vari annaM taitakatakamanu nAtyaM
E bharatuDu rAsiMdi
nIkA paduneTu telisiMdi
nIkA paduneTu telisiMdi
nEnA pADanA pATa.. mIrA annadI mATa
nI vadanaM bhUpAlamu
nI hRdayaM dhRva tALamu
nI sahanaM sAhityamu
nuvvu pADiMdE saMgItamu
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..