నా కన్నులనే తన కోలువంటూ
ఎదురొచ్చేను చక్కని కల
నా కన్నులనే తన కోలువంటూ
ఎదురొచ్చేను చక్కని కల
నేనడగకనే ఇదిగో అంటూ
నేనడగకనే ఇదిగో అంటూ
వరమిచ్చెను ఈ కోవేల
నా కన్నులనే తన కోలువంటూ
ఎదురొచ్చేను చక్కని కల
దరి సరి పగ మప
దరి సరి పగ మద
నీ దయాగుణం సదా చల్లగా ఉండాలి
ఈ జనం పదే పదే నీ కథ పాడాలి
సిరికే సదా నివాసము నువ్వున్న లోగిలి
లాలించే తల్లివిగా పాలించే రాణివిగా
పసిడి పాదముతో నుదుటి కాంతులతో
గృహసీమలనేలవమ్మ కోడలా
నా కన్నులనే తన కోలువంటూ
ఎదురొచ్చేను చక్కని కల
నీ స్వరం నిరంతరం జోలలు పాడాలి
నా తరం తరించగా తల్లివి కావాలి
శుభమే కదా ప్రతిక్షణం నువ్వున్న ఇంటిలో
నన్నిట్టా దీవిస్తే అది మీదయ మాత్రమని
ఆ భాగ్యం నాకింక లేదని
నిన్ను పూజించే పువ్వు కాను అని
నిజమేదో మీకు విన్నవించనీ
ఈ ముంగిలిలో తోలి వేకువగా
ఉదయించెను లక్ష్మీ కళ
నువ్వు చేరగనే వెలసింది ఇలా
నువ్వు చేరగనే వెలసింది ఇలా
ఈ లోగిలిలో కోవేల
nA kannulanE tana kOluvaMTU
edurochchEnu chakkani kala
nA kannulanE tana kOluvaMTU
edurochchEnu chakkani kala
nEnaDagakanE idigO aMTU
nEnaDagakanE idigO aMTU
varamichchenu I kOvEla
nA kannulanE tana kOluvaMTU
edurochchEnu chakkani kala
dari sari paga mapa
dari sari paga mada
nI dayAguNaM sadA challagA uMDAli
I janaM padE padE nI katha pADAli
sirikE sadA nivAsamu nuvvunna lOgili
lAliMchE tallivigA pAliMchE rANivigA
pasiDi pAdamutO nuduTi kAMtulatO
gRhasImalanElavamma kODalA
nA kannulanE tana kOluvaMTU
edurochchEnu chakkani kala
nI svaraM niraMtaraM jOlalu pADAli
nA taraM tariMchagA tallivi kAvAli
SubhamE kadA pratikshaNaM nuvvunna iMTilO
nanniTTA dIvistE adi mIdaya mAtramani
A bhAgyaM nAkiMka lEdani
ninnu pUjiMchE puvvu kAnu ani
nijamEdO mIku vinnaviMchanI
I muMgililO tOli vEkuvagA
udayiMchenu lakshmI kaLa
nuvvu chEraganE velasiMdi ilA
nuvvu chEraganE velasiMdi ilA
I lOgililO kOvEla
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..