ఆడేను ఒక పువ్వల్లే ఈ చోట
సాగేను ఈ సందేళ నా పాట
ఊహలు ఊరించేను తేనెల తేట
ఆడేను ఒక పువ్వల్లే ఈ చోట
సాగేను ఈ సందేళ నా పాట
ఆ..ఆ..
నా కాలి సవ్వడిలో రేగాలి పాటొకటి
చిన్నారి తాళాలు వేసె నా చేతులే
తందన్నన్నా..తానన్నన్నా..
ఓ.. ఈ నదులు వెల్లువలై
ఈ అలలు పల్లవులై
నాదం పొంగే వేళ రాగం పాడే వేళలో
ఆడేను ఒక పువ్వల్లే ఈ చోట
సాగేను ఈ సందేళ నా పాట
ఆ..ఆ..
వినువీధి పందిరిలో హరివిల్లు రంగులలో
మేఘాలు నాట్యాలు చేసెనులే చూశానులే
తందన్నన్నా..తానన్నన్నా..
ఓ.. ఊరేగు రాచిలక
ఊసాడె నా వెనుక
ఈడే ఊగించింది కోడై కవ్వించింది ఓ..
ఆడేను ఒక పువ్వల్లే ఈ చోట
సాగేను ఈ సందేళ నా పాట
ADEnu oka puvvallE I cOTa
sAgEnu I sandELa nA pATa
Uhalu UrincEnu tEnela tETa
ADEnu oka puvvallE I cOTa
sAgEnu I sandELa nA pATa
A..A..
nA kAli savvaDilO rEgAli pATokaTi
cinnAri tALAlu vEse nA cEtulE
tandannannA..tAnannannA..
O.. I nadulu velluvalai
I alalu pallavulai
nAdam pongE vELa rAgam pADE vELalO
ADEnu oka puvvallE I cOTa
sAgEnu I sandELa nA pATa
A..A..
vinuvIdhi pandirilO harivillu rangulalO
mEghAlu nATyAlu cEsenulE cUSAnulE
tandannannA..tAnannannA..
O.. UrEgu rAcilaka
UsADe nA venuka
IDE Ugincindi kODai kavvincindi O..
ADEnu oka puvvallE I cOTa
sAgEnu I sandELa nA pATa
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..