మోసాలు మతలబులు కానీరోయ్
దేశానికి రాజై పోతావ్‌రోయ్
ఈ చీటింగ్ అనబడు ధన విద్య
కడు కష్టం కదరా బచ్చా
ప్రతి కుంకా ఎగబడి ఈ మధ్య
తెగ misuse చేసెరా శిష్యా
గోల్‌మాలెలా చేస్తారో
నను చూసి చక్కగా ఫాలో అయిపోరోయ్..
పైకొస్తావ్‌రోయ్
మోసాలు మతలబులు కానీరోయ్
దేశానికి రాజై పోతావ్‌రోయ్
మేకల మూకల మాదిరి ఇందరు లోకులు లేరా లోకువగా
శ్రద్ధగా చక్కని గోతులు తీసి ఉంచరా సిద్ధంగా
కాకుల కెకలే కోకిల కూతలు అంటే కాదని అనగలరా
అందుకు కొద్దిగా ఆర్కెస్ట్రా ఉంటే చాలునురా
బోయవాడిలా పెద్ద బాణమేయక
చిన్న గోయవాడిలా వెళ్ళి ములికివ్వరా అది చాలురా..
మోసాలు మతలబులు కానీరోయ్
దేశానికి రాజై పోతావ్‌రోయ్
రంగులు పూసి హంగులు చేస్తే బామ్మను కూడా భామనరా
మేకప్ అన్నా మ్యాజిక్ అన్నా మీనింగొకటేరా
కంత్రీ పనులకు స్కీములు వేస్తూ entrance exam పాసైతే
కంట్రీలేలే స్కాములలో ప్రొఫెసరువవుతావ్‌రా
కొత్తకొత్తగా కాస్త మెత్తమెత్తగా
గొంతు కొయ్యడం ఎలా గోలు కొట్టడం ఎలా తెలియాలిరా..
మోసాలు మతలబులు కానీరోయ్
దేశానికి రాజై పోతావ్‌రోయ్
ఈ చీటింగ్ అనబడు ధన విద్య
కడు కష్టం కదరా బచ్చా
ప్రతి కుంకా ఎగబడి ఈ మధ్య
తెగ misuse చేసెరా శిష్యా
గోల్‌మాలెలా చేస్తారో
నను చూసి చక్కగా ఫాలో అయిపోరోయ్..
పైకొస్తావ్‌రోయ్
మోసాలు మతలబులు కానీరోయ్
mOsAlu matalabulu kAnIrOy
dESAniki rAjai pOtAvrOy
I cITing anabaDu dhana vidya
kaDu kashTam kadarA baccA
prati kunkA egabaDi I madhya
tega misuse cEserA SishyA
gOlmAlelA cEstArO
nanu cUsi cakkagA fAlO ayipOrOy..
paikostAvrOy
mOsAlu matalabulu kAnIrOy
dESAniki rAjai pOtAvrOy
mEkala mUkala mAdiri indaru lOkulu lErA lOkuvagA
SraddhagA cakkani gOtulu tIsi uncarA siddhangA
kAkula kekalE kOkila kUtalu anTE kAdani anagalarA
anduku koddigA ArkesTrA unTE cAlunurA
bOyavADilA pedda bANamEyaka
cinna gOyavADilA veLLi mulikivvarA adi cAlurA..
mOsAlu matalabulu kAnIrOy
dESAniki rAjai pOtAvrOy
rangulu pUsi hangulu cEstE bAmmanu kUDA bhAmanarA
mEkap annA myAjik annA mIningokaTErA
kantrI panulaku skImulu vEstU entrance exam pAsaitE
kanTrIlElE skAmulalO profesaruvavutAvrA
kottakottagA kAsta mettamettagA
gontu koyyaDam elA gOlu koTTaDam elA teliyAlirA..
mOsAlu matalabulu kAnIrOy
dESAniki rAjai pOtAvrOy
I cITing anabaDu dhana vidya
kaDu kashTam kadarA baccA
prati kunkA egabaDi I madhya
tega misuse cEserA SishyA
gOlmAlelA cEstArO
nanu cUsi cakkagA fAlO ayipOrOy..
paikostAvrOy
mOsAlu matalabulu kAnIrOy
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..