ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని
నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నాదో కానీ నీ వాణ్ణి
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని
మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే
నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని
నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా
వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహకే తోచునా నా శ్వాస నిను వీడి జీవించునా
నీ కంటి పాపల్లే నే లేనా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని
నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నాదో కానీ నీ వాణ్ణి
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni
nEnaMTU ika lEnani nI veMTE unnAnani chATanI
chESAnE nI snEhAnni pOlchAnE nAdO kAnI nI vANNi
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni
mArAmu chEsE mArANi UsE nAlOna dAchAnulE
gArAlu pOyE rAgAla hAyE nA guMDenE tAkelE
nI koMTe kOpAlu chUDAlanE dObUchulADEnu innALLugA
saradA sarAgAlu prEmEgA
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni
nI nIDalAga nItOnE unnA nI jaMTa nEnavvanA
vErevvaru nA nI guMDelOna nA kaMTa nIrAgunA
A talapu nA UhakE tOchunA nA SvAsa ninu vIDi jIviMchunA
nI kaMTi pApallE nE lEnA
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni
nEnaMTU ika lEnani nI veMTE unnAnani chATanI
chESAnE nI snEhAnni pOlchAnE nAdO kAnI nI vANNi
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..