Showing posts with label Lyrics. Show all posts
Showing posts with label Lyrics. Show all posts

Nov 1, 2009

Annamayya keerthanalu -telugu padaniki -lyrics

Telugu padaniki idi janmadinam -

telugu pata, telugu mata, telugu aata, telugu velugu, tenugu teneyloluku......
singers : SP BALASUBRAMANYA, SUJATHA, RENUKA
LYRICS : VETUURI SUNDARAM MOORTHY
November 1st : Andhra state formation day Special



తెలుగు పధానికి
సింగర్(శ్): శ్. ప్. బాలసుబ్రమణ్యం, సుజాత, రేణుక
లిరిక్స్: వేటూరి సుంధరరామమూర్త్య్

ఓం..ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడు కొన్డలై వెలసిన కలియుగ విశ్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
అరిశడ్వర్గము తెగనారికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశిస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గామకితమై
దివ్యసభలలో నవ్యలాస్‌యముల పూబంతుల చేబన్తిగ ఎగసి
నీరడ మన్డల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి
సీతహిమ కందర యతిరాట్సభలో తపహ ఫాలమ్ముగా తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భలయమ్ములో
ప్రవేశిన్చె ఆనందకము నందానానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడు పోయగ పధ్మాసనుడే ఉసురు పోయగ
విశ్ణు తేజమై నాడా బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరిన్చేను అన్నమయ్య అసతోమా సద్గమయ
పాపడుగా నట్టిన్ట పాకుతూ భాగవతము చేప్పట్టెనయా
హరిణామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టదయా
తెలుగు భారతికీ వెలుగు హారటై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ



  •  All files are for promotional Purpose only.
  •  Delete from your PC after you listen.
  •  Buy Originals..




     

Oct 25, 2009

Annamacharya - Great Song 1- Telugu Lyric



Bramha kadigina padamu- song written by annamacharya- telugu lyrics as below.. please excuse if any spelling mistkkkkkkkess...

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చెలగి వసుధ గోలిచిన నీ పాదము బలితాల మోపిన పాదము
తలకగా గగనము తన్నిన పాదము
తలకగా గగనము తన్నిన పాదము బాలారిపు గాచిన పాదము

||బ్రహ్మ||

పరమయోగులకు పరిపారి విధముల పరమోసగేది నీ పాదము
తిరువేన్కటగిరి తీరామని చూపిన పరమ పదము నీ పాదము

||బ్రహ్మ||



  •  All files are for promotional Purpose only.
  •  Delete from your PC after you listen.
  •  Buy Originals..




     

Dec 20, 2008

The Best Sharp Dressed Man Lyrics


Chirstmas Offer- Sharp dressed Man Lyrics

Song : Sharp Dressed Man
Album : Eliminator
Writer : Hill, Joe Michael, Gibbons, William, Beard, Frank
Label : Warner Bros./Lone Wolf
Genre : Big Hits Of The '80s, 1980s Rock, Classic Rock, Hard Rock, Southern Rock

Lyrics For "Sharp Dressed Man"

Clean shirt, new shoes
and I don't know where I am goin' to.
Silk suit, black tie,
I don't need a reason why.
They come runnin' just as fast as they can
cause every girl crazy 'bout a sharp dressed man.

Gold watch, diamond ring,
I ain't missin' not a single thing.
cuff-links, stick pin
when I step out I'm gonna do you in.
They come a runnin' just as fast as they can
cause every girl crazy 'bout a sharp dressed man.

Top coat, Top hat,
And I don't worry cause my wallets fat.
Black shades, white gloves,
lookin' sharp, lookin' for love.
They come runnin' just as fast as they can
cause every girl crazy 'bout a sharp dressed man.

My Blog List

Blog Archive