ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
తెలియనివారికి తెలుపరా స్వామి
తెలియనివారికి తెలుపరా స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు
అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఆ.. అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఏ అర్థమున్నదో ఏ సత్యమున్నదో
తెలియనివారికి తెలుపరా స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమును తీర్చుకుంటున్నావో
రెండు ప్రేమల మధ్య బండగా మారావు
స్వామీ.. రెండు ప్రేమల మధ్య బండగా మారావు
రేపులేని నీకు దోపిడి ఎందుకో..
తెలియనివారికి తెలుపరా స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
EDu koMDalapaina Ela veliSAvO
evarikI aMdaka eMdukunnAvO
EDu koMDalapaina Ela veliSAvO
evarikI aMdaka eMdukunnAvO
teliyanivAriki teluparA swAmi
teliyanivAriki teluparA swAmi
kannula poralanu tolagiMchavEmi
EDukoMDalapaina Ela veliSAvO
evarikI aMdaka eMdukunnAvO
ekkaDO evarikO muDivEsipeDatAvu
E muDini eMdukO viDadIsipOtAvu
ekkaDO evarikO muDivEsipeDatAvu
E muDini eMdukO viDadIsipOtAvu
astavyastAlugA kanupiMchu nI lIlalu
A.. astavyastAlugA kanupiMchu nI lIlalu
E arthamunnadO E satyamunnadO
teliyanivAriki teluparA swAmi
kannula poralanu tolagiMchavEmi
EDu koMDalapaina Ela veliSAvO
evarikI aMdaka eMdukunnAvO
pApishTi dhanamukai ASapaDutunnAvO
EnATi ruNamunu tIrchukuMTunnAvO
reMDu prEmala madhya baMDagA mArAvu
svAmI.. reMDu prEmala madhya baMDagA mArAvu
rEpulEni nIku dOpiDi eMdukO..
teliyanivAriki teluparA swAmi
kannula poralanu tolagiMchavEmi
EDu koMDalapaina Ela veliSAvO
evarikI aMdaka eMdukunnAvO
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..