అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంట
నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటే
నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంట
ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటే
వెన్నెల్లో ఈదినట్టే ఉంటుందంట
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంట
స్వర్గమంటూ ఉంటుందని
చెప్పుకుంటూ ఉంటే విని
ఒట్టిదనుకున్నా ఇపుడొప్పుకుంటున్నా
నిను చూస్తుంటే నిజమేనని
వయ్యారాలే వర్ణిస్తుంటే ఇష్టంగా ఉండదా
కావాలంటే ఏమిమ్మన్నా ఇచ్చేసే తీరుగా
పాపం పైకి మాత్రం జాలేద్దు ఊరుకుండు
అంటూనే ఆశ కొద్దీ వింటూ ఉంది
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంట
చిన్నబోతావేమోనని
చెంతకొచ్చా పోన్లే అని
కన్నె సిగ్గంతా తెగ కందిపోతున్నా
సరదా తీర్చి పోదామని
అయినా ఇంకా ఆశిస్తుంటే కష్టంగా ఉండదా
అంతో ఇంతో ఔనంటున్నా అంతంటూ ఉండదా
పాపం గాలి కుట్టి ఊ కొట్టీ ఊరిస్తుంటే
ఉప్పెనలా ఊపిరొచ్చి ఊపేసింది
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంట
నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటే
నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంట
ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటే
వెన్నెల్లో ఈదినట్టే ఉంటుందంట
andam EmiTanTE artham ceppamanTE
sandEham endukinkA nuvvEnanTa
nATyam EmiTanTE sAxyam cUpamanTE
nI prAyam ADutunTE cUDAlanTa
ounA ceppamanTE nuvvEmO navvutunTE
vennellO IdinaTTE unTundanTa
andam EmiTanTE artham ceppamanTE
sandEham endukinkA nuvvEnanTa
swargamanTU unTundani
ceppukunTU unTE vini
oTTidanukunnA ipuDoppukunTunnA
ninu cUstunTE nijamEnani
vayyArAlE varNistunTE ishTangA unDadA
kAvAlanTE EmimmannA iccEsE tIrugA
pApam paiki mAtram jAlEddu UrukunDu
anTUnE ASa koddI vinTU undi
andam EmiTanTE artham ceppamanTE
sandEham endukinkA nuvvEnanTa
cinnabOtAvEmOnani
centakoccA pOnlE ani
kanne siggantA tega kandipOtunnA
saradA tIrci pOdAmani
ayinA inkA ASistunTE kashTangA unDadA
antO intO ounanTunnA antanTU unDadA
pApam gAli kuTTi U koTTI UristunTE
uppenalA Upirocci UpEsindi
andam EmiTanTE artham ceppamanTE
sandEham endukinkA nuvvEnanTa
nATyam EmiTanTE sAxyam cUpamanTE
nI prAyam ADutunTE cUDAlanTa
ounA ceppamanTE nuvvEmO navvutunTE
vennellO IdinaTTE unTundanTa
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..