సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యం పూచిన నీలో అందం నాకది మంగళ బంధం నీ నవ్వులన్నీ చంద్రోదయాలే నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ..
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
ఆమని పండుగ చేసె స్వప్నాల లోకము విరిసె ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె ఈ అనురాగం మన్మథ యాగం భువిని వెలిసె మనకొక లోకం..ఆ..ఆ..
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
sundari nIvu sundaruDEnu sangamamE oka yOgam sundaruDIvu sundari nEnu sangamamE oka yOgam cEyi paTTi nEnu cEru vELa nEnu Alapince cUDu AnandarAgam sundari nIvu sundaruDEnu sangamamE oka yOgam sundaruDIvu sundari nEnu sangamamE oka yOgam
mATalakandani rUpam varNincadE I kAvyam pUcina nIlO andam nAkadi mangaLa bandham nI navvulannI candrOdayAlE nI cUpulannI aruNOdayAlE..A..A..
sundaruDIvu sundari nEnu sangamamE oka yOgam sundari nIvu sundaruDEnu sangamamE oka yOgam cEyi paTTi nEnu cEru vELa nEnu Alapince cUDu AnandarAgam sundaruDIvu sundari nEnu sangamamE oka yOgam sundari nIvu sundaruDEnu sangamamE oka yOgam
Amani panDuga cEse swapnAla lOkamu virise prEma sarAgamu pilice swargam edurugA nilice I anurAgam manmatha yAgam bhuvini velise manakoka lOkam..A..A..
sundari nIvu sundaruDEnu sangamamE oka yOgam sundaruDIvu sundari nEnu sangamamE oka yOgam cEyi paTTi nEnu cEru vELa nEnu Alapince cUDu AnandarAgam sundari nIvu sundaruDEnu sangamamE oka yOgam sundaruDIvu sundari nEnu sangamamE oka yOgam
ఈ కేరింత ఊరింత కవ్వింత మనకోసం ఇది కొండంత వైభోగం అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం ఈ అమ్మాయి నా కోసం గుండెలో వేడి చూపులో వాడి ఉన్నది అన్నది చిన్నది అమ్మమ్మమ్మ కేరింత ఊరింత కవ్వింత మనకోసం ఇది కొండంత వైభోగం అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం ఈ అమ్మాయి నీ కోసం
కేరింత ఊరింత కవ్వింత మనకోసం ఇది కొండంత వైభోగం అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం ఈ అమ్మాయి నీ కోసం గుండెలో వేడి చూపులో వాడి ఉన్నది అన్నది చిన్నది అబ్బబ్బ కేరింత ఊరింత కవ్వింత మనకోసం ఇది కొండంత వైభోగం
అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే రోజా బుగ్గలే రోజూ తాకాలి అందుకే అవతారమే అల్లరి ప్రియుడే చక్కని కృష్ణుడే గంటకో అలంకారమే రోజా బుగ్గలే రోజూ తాకాలి అందుకే అవతారమే కళ్యాణం కాకుండా మన కచేరి సరికాదు చెయ్యడ్డుగా పెడితే హోయ్ గోదారి ఆగిపోదు చెప్పవా బాట తప్పులే తప్పు వెళ్ళిపో వెళ్ళిపో తప్పుకో అబ్బబ్బబ్బ
కేరింత ఊరింత కవ్వింత మనకోసం ఇది కొండంత వైభోగం అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నీ సొంతం ఈ అమ్మాయి నీ కోసం గుండెలో వేడి చూపులో వాడి ఉన్నది అన్నది చిన్నది అబ్బబ్బబ్బ కేరింత ఊరింత కవ్వింత మనకోసం ఇది కొండంత వైభోగం అహ ఈ పొద్దు ఏ పొద్దు ఈ ముద్దు నా సొంతం ఈ అమ్మాయి నా కోసం
I kErinta Urinta kavvinta manakOsam idi konDanta vaibhOgam aha I poddu E poddu I muddu nA sontam I ammAyi nA kOsam gunDelO vEDi cUpulO vADi unnadi annadi cinnadi ammammamma kErinta Urinta kavvinta manakOsam idi konDanta vaibhOgam aha I poddu E poddu I muddu nI sontam I ammAyi nI kOsam
kErinta Urinta kavvinta manakOsam idi konDanta vaibhOgam aha I poddu E poddu I muddu nI sontam I ammAyi nI kOsam gunDelO vEDi cUpulO vADi unnadi annadi cinnadi abbabba kErinta Urinta kavvinta manakOsam idi konDanta vaibhOgam
kErinta Urinta kavvinta manakOsam idi konDanta vaibhOgam aha I poddu E poddu I muddu nI sontam I ammAyi nI kOsam gunDelO vEDi cUpulO vADi unnadi annadi cinnadi abbabbabba kErinta Urinta kavvinta manakOsam idi konDanta vaibhOgam aha I poddu E poddu I muddu nA sontam I ammAyi nA kOsam
శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె శివరాతిరి నిదుర రాదే హో శివరాతిరి..
అంబరాన చల్లగాలి సంబరాలు చిలికె వెచ్చనైన మచ్చికైన ఊసులెన్నో పలికె చెప్పరాని ఆశలన్నీ కళ్ళలోన కదిలె కమ్మనైన బాసలేవో గుండెలోన రగిలె నీ నవ్వులే మల్లె పువ్వులే చూపే వెన్నెలే నీ మాటలే పసిడి కోతలే నీవే నేనులే శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె
శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె శివరాతిరి..
వన్నెలన్నీ వేచె నేడు వచ్చి చూడడేల చందనాల తందనాల విందునందుకోవా అర్ధరాత్రి అందగాడి ముద్దు తీర్చరాదా పాల గువ్వ పక్కకొస్తే స్వర్గమదే కాదా పైటంచున దాచుకుంటిని వయ్యారాలనే నా కళ్ళతో నేను చూస్తే వన్నె తరుగునా శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె
శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో మంచు రాతిరి ఓ.. మంచి రాతిరి శుభ రాతిరి ఓ.. ఒక మాదిరి వయసు విరిసె శివరాతిరి నిదుర రాదే హో తొలి రాతిరి హాయి నీదే హో శివరాతిరి..
SivarAtiri nidura rAdE hO toli rAtiri hAyi nIdE hO mancu rAtiri O.. manci rAtiri Subha rAtiri O.. oka mAdiri vayasu virise SivarAtiri nidura rAdE hO SivarAtiri..
SivarAtiri nidura rAdE hO toli rAtiri hAyi nIdE hO mancu rAtiri O.. manci rAtiri Subha rAtiri O.. oka mAdiri vayasu virise SivarAtiri nidura rAdE hO toli rAtiri hAyi nIdE hO SivarAtiri..
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా
శ్రీమంతుని ప్రేమలోన చిక్కిందో అమ్మయి కళ్యాణం కాకముందే తల్లయిపోయింది అన్నయ్య ఆస్తికింక వారసులే లేరటంచు అనుకున్న తమ్ముడికి షాక్ తగిలింది అన్నయ్య సంతతి అంతం చేయగా పన్నాగాన్ని పన్నాడే పన్నిన కుట్రను తెలిసిన తల్లి పిల్లల కోసం అల్లాడె ఆ నయవంచకుని కన్నులే మూసి అభయం కోరి సాగెను తల్లి ఆశ్రయమునకై తిరిగీ తిరిగీ దారీతెన్నూ తెలియక సోలె దేవతలా ఒక తల్లి సమయానికొచ్చింది చేయూతనిచ్చింది తోడుగా నిలిచింది
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా
పిల్లలకే నోచుకోక కుమిలేరు అక్కడ ఒకరు కాదు నాలుగు మంది పుట్టేరు ఇక్కడ వారసులు అయినట్టి ఆ పసి పాపలను బలి చెయ్యాలని తలిచెను ఒకడు గుండెలు పగిలే దారుణమే ఇది పిల్లల గతి ఏమౌతుందో దాయాదుల ధన వ్యామోహంలో ఆ తల్లి ఏమౌతుందో చావుకి అర్థం తెలియని శిశువుల నవ్వుని చూసి మారేనతడే దేవుని దయతో శుభమే జరిగె చెదిరిన పిల్లలు దిశకొకరాయె తన బిడ్డే తన చెంత చేరాడని ఆ తండ్రి ఎరుగడలే ఈ వింత విధిరాత అంతేలే
కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు హ మైఖేల్ మదన కామ రాజుల కథనే చెబుతా నేడు ఒకటే రూపం ఇచ్చాడంట నలుగురికీ ఆ దేవుడు కథ చెబుతా కథ చెబుతా నిజమైన కథ చెబుతా
katha cebutA katha cebutA nijamaina katha cebutA arudaina sarikotta O vinta katha cebutA ha maikhEl madana kAma rAjula kathanE cebutA nEDu okaTE rUpam iccADanTa nalugurikI A dEvuDu ha maikhEl madana kAma rAjula kathanE cebutA nEDu okaTE rUpam iccADanTa nalugurikI A dEvuDu katha cebutA katha cebutA nijamaina katha cebutA arudaina sarikotta O vinta katha cebutA
SrImantuni prEmalOna cikkindO ammayi kaLyANam kAkamundE tallayipOyindi annayya Astikinka vArasulE lEraTancu anukunna tammuDiki shAk tagilindi annayya santati antam cEyagA pannAgAnni pannADE pannina kuTranu telisina talli pillala kOsam allADe A nayavancakuni kannulE mUsi abhayam kOri sAgenu talli ASrayamunakai tirigI tirigI dArItennU teliyaka sOle dEvatalA oka talli samayAnikoccindi cEyUtaniccindi tODugA nilicindi
రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం ఆరు ఏడు రోజులాయె కాదె నీపైన ఆశపడ్డ నాకు నిదర లేదే ఆరు ఏడు రోజులాయె కాదె నీపైన ఆశపడ్డ నాకు నిదర లేదే రాసలీల ఉంది చూడు రాజయోగమొచ్చె నేడు రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం యా.. రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం యా..
అందం ఆడింది పరువం చిలికింది ఈ రాతిరి మూడు వచ్చింది వేడి ఎక్కింది నా ఊపిరి 1'o clock 2'o clock చేరి చూడు నా జంట 3'o clock 4'o clock నీదంట 5'o clock 6'o clock అందగాడు నీవెంట 7'o clock 8'o clock చిందులాట విచ్చుకున్న ఈడు ఇచ్చుకున్న వేళ పాలపొంగు పాటలన్నీ నాకు సొంతం
రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం యా.. రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం ఆరు ఏడు రోజులాయె కాదె నీపైన ఆశపడ్డ నాకు నిదర లేదే ఆరు ఏడు రోజులాయె కాదె నీపైన ఆశపడ్డ నాకు నిదర లేదే రాసలీల ఉంది చూడు రాజయోగమొచ్చె నేడు రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం
తాళం వెయ్యాలి మేలం కట్టాలి అందాలతో వయసే రేగాలి వలపే సాగాలి బంధాలలో 1'o clock 2'o clock చేరి చూడు నా జంట 3'o clock 4'o clock నీదంట 5'o clock 6'o clock అందగాడు నావెంట 7'o clock 8'o clock చిందులాట జాజి పువ్వులాంటి పడుచు పిల్ల ఉంది ఘాటు ప్రేమలోనే నీకు వేడుకంది
రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం ఆరు ఏడు రోజులాయె కాదె నీపైన ఆశపడ్డ నాకు నిదర లేదే ఆరు ఏడు రోజులాయె కాదె నీపైన ఆశపడ్డ నాకు నిదర లేదే రాసలీల ఉంది చూడు రాజయోగమొచ్చె నేడు రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం రంబంబం ఆరంభం అ బంబంబం ప్రారంభం..
rambambam Arambham a bambambam prArambham rambambam Arambham a bambambam prArambham Aru EDu rOjulAye kAde nIpaina ASapaDDa nAku nidara lEdE Aru EDu rOjulAye kAde nIpaina ASapaDDa nAku nidara lEdE rAsalIla undi cUDu rAjayOgamocce nEDu rambambam Arambham a bambambam prArambham yA.. rambambam Arambham a bambambam prArambham yA..
కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు కట్టబెట్టడానికే కన్నె ఈడు ఉందయ్యా చంద్రయ్య సోకు నీకు చుట్టబెట్టడానికే వన్నె పెంచుకుంటా నాకున్నవిచ్చుకుంటా నీవన్నీ పంచమంటూ నే విన్నపించుకుంటా కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే కాదన్నా ఆ బ్రహ్మ ఓ బొమ్మ నిన్ను కట్టుకోక తప్పదందుకే మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా నీ సిగ్గు అంచు వెంట నా ముగ్గులేసుకుంటా కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు కట్టబెట్టడానికే కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే
చూడవయ్య చలాకి లేడినయ్య చలేసి చేరువయ్యా చులాగ్గ చేదుకో వేడుకియ్య కసింత వేడినియ్య కాసంత వాడనియ్య మరింత చేరుకో సందుజేసుకో సరైన సందెపొద్దురంధిలో చందమామ కందిపోవు సందడందుకో అందగత్తెరో హుషారు తొందరందుకుందిరో చందనాల తందనాల తొందరేందిరో చిందాడు మైకంలో కథ ఎందాక పోతుందో మందార సోకుల్లో మరి ఏం దారి బడుతుందో సందిటపడి కందిన మది సంబరపడి చెంగుమంది వంద ఏళ్ళ జంట నా కుందనాల పంట నీ విందులేలుకుంటా వేయి వందనాలు అంట
కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు కట్టబెట్టడానికే కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే
పాలపిట్ట పదారు ప్రాయమిట్టా పరాయి గాలి వెంట పచారు ఏలనే పాడుగుట్టే పదంటూ పొంగుతుంటే పరాకు జారుపైటే బజారు ఏలెనే పంతమాడితే పసందు బొంకమెంతో పోల్చనా పొందికైన బంధనాల పంజరాన పందెమోడితే కసింత కట్టుబడితే పలచన పిందె ఈడు పిండుకున్న పౌరుషాన అరె పల్లేరు వానమ్మో అల్లారు ముద్దుబాల పన్నీటి వాగయ్యో కిల్లారు సంబరాల పందిరి జత అందిన పసికందుకు బుసలెందుకు మరి పొద్దు వాలకుండా రేపొద్దు పాల ఎండ చూపొద్దు వీలుజెండా నా ముద్దు పూలచెండా
కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే కన్నె ఈడు ఉందయ్యా చంద్రయ్య సోకు నీకు చుట్టబెట్టడానికే మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా నీవన్నీ పంచమంటూ నే విన్నపించుకుంటా కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే కన్నె ఈడు ఉందయ్యా చంద్రయ్య సోకు నీకు చుట్టబెట్టడానికే
kannADu mA ayya kannayya nannu nIku kaTTabeTTaDAnikE kanne IDu undayyA candrayya sOku nIku cuTTabeTTaDAnikE vanne pencukunTA nAkunnaviccukunTA nIvannI pancamanTU nE vinnapincukunTA kandammA mA amma kanakamma nannu nIku oppajeppaDAnikE kAdannA A brahma O bomma ninnu kaTTukOka tappadandukE mogga tuncukunTA nA aggi dincukunTA nI siggu ancu venTa nA muggulEsukunTA kannADu mA ayya kannayya nannu nIku kaTTabeTTaDAnikE kandammA mA amma kanakamma nannu nIku oppajeppaDAnikE
cUDavayya calAki lEDinayya calEsi cEruvayyA culAgga cEdukO vEDukiyya kasinta vEDiniyya kAsanta vADaniyya marinta cErukO sandujEsukO saraina sandepoddurandhilO candamAma kandipOvu sandaDandukO andagatterO hushAru tondarandukundirO candanAla tandanAla tondarEndirO cindADu maikamlO katha endAka pOtundO mandAra sOkullO mari Em dAri baDutundO sandiTapaDi kandina madi sambarapaDi cengumandi vanda ELLa janTa nA kundanAla panTa nI vindulElukunTA vEyi vandanAlu anTa
kannADu mA ayya kannayya nannu nIku kaTTabeTTaDAnikE kandammA mA amma kanakamma nannu nIku oppajeppaDAnikE
మూగైన హృదయమా నీ తోడు తెలుపుమా ఓదార్చి తల్లివలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా మూగైన హృదయమా నీ తోడు తెలుపుమా దాచావు భారము అయినావు మౌనము రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే అనగడు సూర్యుడు ఆగడు
మనసన్నది మాసిపోనిది సొత్తు ఉన్నది సుఖమే లేనిది ఈ వేదన ఎన్నినాళ్ళది ఓదార్చినా ఒడ్డులేనిది నా పాటకే గొంతు పలికింది లేదు నా కళ్ళకీనాడు కన్నీళ్ళు రావు తడిలేని నేలయ్యావు తొలకరులు కురిసే తీరు ఎవ్వరు అన్నది నిన్నెరిగిన మనిషి అన్నది
మూగైన హృదయమా నీ తోడు తెలుపుమా ఓదార్చి తల్లివలె లాలించే ఎడదను ఇమ్మని అడుగుమా
మనసేడ్చినా పెదవి నవ్వెను పైపైది ఈ పగటి వేషము నీ గుండెలో కోవెలున్నది ఏ దేవతో వేచి ఉన్నది ఇన్నాళ్ళూ మూసిన ఈ పాడు గుడిని ఏ దేవతిక వచ్చి తెరచేదని ఈ కోకిలంటే చాలు జరిగేను ఏదైనాను ఎవ్వరీ కోయిల చిగురాశల చిట్టి కోయిల
అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల విన్నానే కనులెదుట కన్నానే పొంగులై హృదయము పొరలనీ నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల విన్నాను కనులెదుట కన్నాను మారునా నీ వ్యథ తీరునా
manasEDcinA pedavi navvenu paipaidi I pagaTi vEshamu nI gunDelO kOvelunnadi E dEvatO vEci unnadi innALLU mUsina I pADu guDini E dEvatika vacci teracEdani I kOkilanTE cAlu jarigEnu EdainAnu evvarI kOyila cigurASala ciTTi kOyila
are nIvA kOyila E komma kOyila vinnAnE kanuleduTa kannAnE pongulai hRdayamu poralanI nEnE A kOyila unnA nI lOpala vinnAnu kanuleduTa kannAnu mArunA nI vyatha tIrunA
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం ఏదీ ఏదీ చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏదీ ఏదీ చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం
మనసున సెగలెగిసె ఏం మాయో వెలుపల చలి కరిచె వయసుకి అది వరస వరసైన పిల్లదానికది తెలుసా మాఫటికి చలి మంటేస్తా కాచుకో కాసంత ఎందుకే నను ఎగదోస్త అందుకే పడి చస్తా చింతాకుల చీరగట్టి పూచిందీ పూదోట కన్నె పువ్వు కన్నే కొడితే తుమ్మెదకు దొంగాట దోబూచి నీ ఆట మ్మ్..
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం ఏదీ ఏదీ చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏదీ ఏదీ చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం
పొద్దు ఉంది ముద్దులివ్వనా ఇచ్చాక ముద్దులన్నీ మూటగట్టనా మూటలన్నీ విప్పిజూడనా చూశాక నూటొకటి లెక్క జెప్పనా నోటికి నూరైతేనే కోటికి కొరతేనా కోటికి కోటైతేనే కోరికలు కొసరేనా నోరున్నది మాటన్నుది అడిగేస్తే ఏం తప్పు రాతిరయ్యింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు అరె పోవే పిల్ల అంతా డూపు
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం ఏదీ ఏదీ చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏదీ ఏదీ చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం
paTTi teccAnulE panDu vennelni nEnE aha nA mAva kOsam
paTTi teccAnulE panDu vennelni nEnE aha nA mAva kOsam paTTi teccAnulE panDu vennelni nEnE aha nA mAva kOsam EdI EdI cUDanIvE dAnni kaLLu muyyi cUputAnu annI EdI EdI cUDanIvE dAnni kaLLu muyyi cUputAnu annI paTTi teccAnulE panDu vennelni nEnE aha nA malli kOsam
manasuna segalegise Em mAyO velupala cali karice vayasuki adi varasa varasaina pilladAnikadi telusA mAPaTiki cali manTEstA kAcukO kAsanta endukE nanu egadOsta andukE paDi castA cintAkula cIragaTTi pUcindI pUdOTa kanne puvvu kannE koDitE tummedaku dongATa dObUci nI ATa mm..
paTTi teccAnulE panDu vennelni nEnE aha nA malli kOsam EdI EdI cUDanIvE dAnni kaLLu muyyi cUputAnu annI EdI EdI cUDanIvE dAnni kaLLu muyyi cUputAnu annI paTTi teccAnulE panDu vennelni nEnE aha nA malli kOsam
paTTi teccAnulE panDu vennelni nEnE aha nA mAva kOsam paTTi teccAnulE panDu vennelni nEnE aha nA mAva kOsam EdI EdI cUDanIvE dAnni kaLLu muyyi cUputAnu annI EdI EdI cUDanIvE dAnni kaLLu muyyi cUputAnu annI paTTi teccAnulE panDu vennelni nEnE aha nA malli kOsam
అలుపు రాని కెరటాలివి గెలుపులేని హృదయాలివి అలుపు రాని కెరటాలివి ఏ గెలుపులేని హృదయాలివి వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు ఏనాడైనా తెరచాప లేని నావ చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి అలుపు రాని కెరటాలివి ఏ గెలుపులేని హృదయాలివి వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
ప్రేమించిన ఆడ మనసు ప్రాణమైనా అర్పిస్తుంది ప్రేమ విలువ తెలియకపోతే ఆడదెపుడూ అర్థం కాదు తనువులోని అందం గాని మనసులోని మర్మం గాని నమ్మిన మగవాడి ముందు ఏ ఆడది దాచలేదు నేరం నా నేరం ఏముందో తెలిపావో శిరసొంచి మొక్కుతానులే
అలుపు రాని కెరటాలివి ఏ గెలుపులేని హృదయాలివి వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
ఆడదంటే అమృత హృదయం తల్లి తనమే సృష్టికి మూలం పైట చాటు రొమ్ము వెనక అమ్మ మనసు దాగుంటుంది కన్నీటిని దాచుకొంటూ చిరునవ్వుని పంచిస్తుంది తను సీతై నిప్పుల పడిలో రామవాక్కు నిలబెడుతుంది నాడు ఈనాడు ఆ రాత ఎదకోత రవ్వంత మారలేదులే
అలుపు రాని కెరటాలివి ఏ గెలుపులేని హృదయాలివి వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు ఏనాడైనా తెరచాప లేని నావ చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి అలుపు రాని కెరటాలివి ఏ గెలుపులేని హృదయాలివి వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు వయసు ఊరుకోదు ఆ వలపు మాసిపోదు
alupu rAni keraTAlivi gelupulEni hRdayAlivi alupu rAni keraTAlivi E gelupulEni hRdayAlivi vayasu UrukOdu A valapu mAsipOdu vayasu UrukOdu A valapu mAsipOdu EnADainA teracApa lEni nAva cEragaligEnA tanu kOrukunna rEvuki alupu rAni keraTAlivi E gelupulEni hRdayAlivi vayasu UrukOdu A valapu mAsipOdu vayasu UrukOdu A valapu mAsipOdu
prEmincina ADa manasu prANamainA arpistundi prEma viluva teliyakapOtE ADadepuDU artham kAdu tanuvulOni andam gAni manasulOni marmam gAni nammina magavADi mundu E ADadi dAcalEdu nEram nA nEram EmundO telipAvO Sirasonci mokkutAnulE
alupu rAni keraTAlivi E gelupulEni hRdayAlivi vayasu UrukOdu A valapu mAsipOdu vayasu UrukOdu A valapu mAsipOdu
ADadanTE amRta hRdayam talli tanamE sRshTiki mUlam paiTa cATu rommu venaka amma manasu dAgunTundi kannITini dAcukonTU cirunavvuni pancistundi tanu sItai nippula paDilO rAmavAkku nilabeDutundi nADu InADu A rAta edakOta ravvanta mAralEdulE
alupu rAni keraTAlivi E gelupulEni hRdayAlivi vayasu UrukOdu A valapu mAsipOdu vayasu UrukOdu A valapu mAsipOdu EnADainA teracApa lEni nAva cEragaligEnA tanu kOrukunna rEvuki alupu rAni keraTAlivi E gelupulEni hRdayAlivi vayasu UrukOdu A valapu mAsipOdu vayasu UrukOdu A valapu mAsipOdu
ఆడేను ఒక పువ్వల్లే ఈ చోట సాగేను ఈ సందేళ నా పాట ఊహలు ఊరించేను తేనెల తేట ఆడేను ఒక పువ్వల్లే ఈ చోట సాగేను ఈ సందేళ నా పాట
ఆ..ఆ.. నా కాలి సవ్వడిలో రేగాలి పాటొకటి చిన్నారి తాళాలు వేసె నా చేతులే తందన్నన్నా..తానన్నన్నా.. ఓ.. ఈ నదులు వెల్లువలై ఈ అలలు పల్లవులై నాదం పొంగే వేళ రాగం పాడే వేళలో
ADEnu oka puvvallE I cOTa sAgEnu I sandELa nA pATa Uhalu UrincEnu tEnela tETa ADEnu oka puvvallE I cOTa sAgEnu I sandELa nA pATa
A..A.. nA kAli savvaDilO rEgAli pATokaTi cinnAri tALAlu vEse nA cEtulE tandannannA..tAnannannA.. O.. I nadulu velluvalai I alalu pallavulai nAdam pongE vELa rAgam pADE vELalO
ADEnu oka puvvallE I cOTa sAgEnu I sandELa nA pATa
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా.. నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా ఆ..ఆ..ఆ..ఆ... వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా తొలి నవ్వుగా..
సిరిమల్లె పూవల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నా నవ్వు నా నవ్వు.. సిరిమల్లె పూవల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు..
sirimalle pUvallE navvu sirimalle pUvallE navvu chinnAri pApallE navvu chirakAlamuMDAli nI navvu chiguristU uMDAli nA navvu nA navvu.. sirimalle pUvallE navvu chinnAri pApallE navvu navvu..
nI navvu nA bratuku veligiMchagA A velugulO nEnu payaniMchagA.. nI navvu nA bratuku veligiMchagA A velugulO nEnu payaniMchagA A..A..A..A... velugutU uMTAnu nI divvegA velugutU uMTAnu nI divvegA nE migili uMTAnu toli navvugA toli navvugA..
sirimalle pUvallE navvu chinnAri pApallE navvu chirakAlamuMDAli nI navvu chiguristU uMDAli nA navvu nA navvu.. sirimalle pUvallE navvu chinnAri pApallE navvu navvu..
ఏడు కొండలపైన ఏల వెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఏడు కొండలపైన ఏల వెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో తెలియనివారికి తెలుపరా స్వామి తెలియనివారికి తెలుపరా స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏల వెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు ఆ.. అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు ఏ అర్థమున్నదో ఏ సత్యమున్నదో తెలియనివారికి తెలుపరా స్వామి కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏల వెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో ఏనాటి రుణమును తీర్చుకుంటున్నావో రెండు ప్రేమల మధ్య బండగా మారావు స్వామీ.. రెండు ప్రేమల మధ్య బండగా మారావు రేపులేని నీకు దోపిడి ఎందుకో.. తెలియనివారికి తెలుపరా స్వామి కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏల వెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో
EDu koMDalapaina Ela veliSAvO evarikI aMdaka eMdukunnAvO EDu koMDalapaina Ela veliSAvO evarikI aMdaka eMdukunnAvO teliyanivAriki teluparA swAmi teliyanivAriki teluparA swAmi kannula poralanu tolagiMchavEmi EDukoMDalapaina Ela veliSAvO evarikI aMdaka eMdukunnAvO
ekkaDO evarikO muDivEsipeDatAvu E muDini eMdukO viDadIsipOtAvu ekkaDO evarikO muDivEsipeDatAvu E muDini eMdukO viDadIsipOtAvu astavyastAlugA kanupiMchu nI lIlalu A.. astavyastAlugA kanupiMchu nI lIlalu E arthamunnadO E satyamunnadO teliyanivAriki teluparA swAmi kannula poralanu tolagiMchavEmi
EDu koMDalapaina Ela veliSAvO evarikI aMdaka eMdukunnAvO
ప్రతి రేయి మనకొక తొలిరేయంట ఆ.. తొలిముద్దు పెదవులు విడిపోవంట ఆ.. జగతికంతటికీ మన జంటే జంట ఇరు సంధ్యలను ఒకటిగా చేస్తామంట ఆ.. నా కంట నిను చూసుకుంటా ఆ.. నీ చూపు నా రేపు పంట ఆ..ఆ...
మన కోర్కెలన్నీ పసిపాపలంట ఆ.. చిగురాకు మనసుల చిరునవ్వులంట ఆ.. వయసు లేనిది మన వలపేనంట మన జీవితము ఆటాపాటేనంట ఆ.. నాలోన నిను దాచుకుంటా ఆ.. నీ ఊపిరై కాచుకుంటా ఆ..ఆ...
prati rEyi manakoka tolirEyaMTa A.. tolimuddu pedavulu viDipOvaMTa A.. jagatikaMtaTikI mana jaMTE jaMTa iru saMdhyalanu okaTigA chEstAmaMTa A.. nA kaMTa ninu chUsukuMTA A.. nI chUpu nA rEpu paMTa A..A...
mana kOrkelannI pasipApalaMTa A.. chigurAku manasula chirunavvulaMTa A.. vayasu lEnidi mana valapEnaMTa mana jIvitamu ATApATEnaMTa A.. nAlOna ninu dAchukuMTA A.. nI Upirai kAchukuMTA A..A...
బుడుంగు బుడుంగుమంటున్నాయి మునకేస్తుంటే నీళ్ళు ఆ సౌండ్‌కి మీనింగేమిటో సరిగా చెప్పేవాళ్ళు ఎవరు బుడుగూ బుడుగూ అంటూ నిన్ను పిలుస్తున్నవిర పిడిగూ నీ బుజ్జి బుర్రలో పుట్టే ప్రశ్నల్లాంటివిరా ఈ బుడగలు మాట తప్పించుతారే సారూ మమ్మీలాగే మీరు పాటల్లోనే చెబుతాగా నీ డౌటుని తీర్చే ఆన్సరు what is right - what is right what is wrong - what is wrong what is what - what is what చెప్పగలవాడు పుట్టలేదురా what is what లాజిక్కు మ్యాజిక్కుల్లో ఇప్పట్నుంచే మునిగిపోకు శిశువా what is what లాజిక్కే చేతయ్యుంటే మీరిట్టాగ జారిపోరు గురువా
చుక్కలాంటి చిన్నదాని చెక్కిలంతా ఎర్రబడ్డదేల.. అలకా చిలకా అన్నం తినని తగువా మనవే వినవా అన్నా చెట్టే దిగవా చేసిందంతా చేసేశాక నంగనాచి మంచి మాటలేల.. కసిరి విసిరి పైగా జాలి ఒకటా అలకా గిలకా అంటూ కంటి తుడుపా
సరదాగా జోకులు వేస్తున్నా వరదల్లే నవ్వొచ్చేస్తున్నా పకాలమంటూ పైకి నవ్వరే ముఖాలు ముడుచుక్కూర్చుంటారే ఆవులించితే పేగుల్లెక్కెట్టేసే వేగులు ఉంటారబ్బాయ్ అందుచేతనే పెదాలు బిగించి తాళం వేయడం బెస్ట్ అబ్బాయ్ మాటవరసకి నీకు ఎన్నో సీక్రెట్లుంటాయ్ చెప్పేస్తావా? కితకితలెడితే మాత్రం నవ్వి లోపలిదంతా బైటెడతావా? అబ్బ ఆశ దోశె అప్పడం తెలుసు గురూజీ నీ ఎత్తు అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాకే పెడతారా ఎర్తు?
what is right - what is right what is wrong - what is wrong what is what - what is what చెప్పగలవాడు పుట్టలేదురా what is what లాజిక్కు మ్యాజిక్కుల్లో ఇప్పట్నుంచే మునిగిపోకు శిశువా what is what లాజిక్కే చేతయ్యుంటే మీరిట్టాగ జారిపోరు గురువా
ఏం మాటంటే ఏమౌతుందో నీ మూడెప్పుడు పాడవుతుందో ఏమో.. తెలిసే తెలివే ఉంటే పేచీ అవునా? సారీ నారి అంటూ రాజీ పడనా? మొత్తం నేరం నాదేలెండి మీకేం పాపం తెలియదులెండి అవునా.. అదితే ఇదితే అంటూ సాధించానా? ఎదురే తిరిగి మహా వేధించానా ఏమన్నా?
మనకేమవుతారో తెలియని వాళ్ళని మగాళ్ళనయితే అంకుల్ అనీ ఆడాళ్ళని ఆంటీలు అనీ అనమని నేర్పిన అమ్మ మిమ్మల్నంకుల్ అనొద్దంటుందేం ఖర్మ ఎవరికి ఎవరెవెవరేమవుతారో తెలిపే శాస్త్రం ఫిలాసఫీ ఆ సబ్జెక్ట్‌లో Phd గల ఆవిణ్ణే నువ్వడుగబ్బి మగాళ్ళే కదా మీరు మరి నాకంకుల్ కాక మరేమౌతారు? భేతాళున్లా నన్నెందుకురా బేజారెత్తిస్తావు? జవాబు తెలిసీ చెప్పకపోతే మెదడు నువ్వు మేసేస్తావు నోరు జారి చెప్పేశానంటే అహ అమ్మమ్మో
what is right - what is right what is wrong - what is wrong what is what - what is what చెప్పగలవాడు పుట్టలేదురా what is what లాజిక్కు మ్యాజిక్కుల్లో ఇప్పట్నుంచే మునిగిపోకు శిశువా what is what లాజిక్కే చేతయ్యుంటే మీరిట్టాగ జారిపోరు గురువా
ఊళ్ళో అంతా పన్లే మాని నిన్నూ నన్ను చూస్తూ ఉంటే పరువా.. అణిగి మణిగి ఉన్నా కదా అతివా అయినా రోజూ నాతో ఏదో గొడవ పెళ్ళామంటే ఏం బెదురండి వేళాకోలం చాలించండి ఔరా.. నాతో నీకే కయ్యాలంటే సరదా అయినా నాకే గయ్యాలంటూ బిరుదా?
buDungu buDungumanTunnAyi munakEstunTE nILLu A sounDki meaningEmiTO sarigA ceppEvALLu evaru buDugU buDugU anTU ninnu pilustunnavira piDigU nI bujji burralO puTTE praSnallAnTivirA I buDagalu mATa tappincutArE sArU mammIlAgE mIru pATallOnE cebutAgA nI DouTuni tIrcE Ansaru what is right - what is right what is wrong - what is wrong what is what - what is what ceppagalavADu puTTalEdurA what is what lAjikku myAjikkullO ippaTnuncE munigipOku SiSuvA what is what lAjikkE cEtayyunTE mIriTTAga jAripOru guruvA
cukkalAnTi cinnadAni cekkilantA errabaDDadEla.. alakA cilakA annam tinani taguvA manavE vinavA annA ceTTE digavA cEsindantA cEsESAka nanganAci manci mATalEla.. kasiri visiri paigA jAli okaTA alakA gilakA anTU kanTi tuDupA
what is right - what is right what is wrong - what is wrong what is what - what is what ceppagalavADu puTTalEdurA what is what lAjikku myAjikkullO ippaTnuncE munigipOku SiSuvA what is what lAjikkE cEtayyunTE mIriTTAga jAripOru guruvA
Em mATanTE EmoutundO nI mUDeppuDu pADavutundO EmO.. telisE telivE unTE pEcI avunA? sArI nAri anTU rAjI paDanA? mottam nEram nAdElenDi mIkEm pApam teliyadulenDi avunA.. aditE iditE anTU sAdhincAnA? edurE tirigi mahA vEdhincAnA EmannA?
manakEmavutArO teliyani vALLani magALLanayitE ankul anI ADALLani AnTIlu anI anamani nErpina amma mimmalnankul anoddanTundEm kharma evariki evarevevarEmavutArO telipE SAstram filAsafI A sabjekTlO Phd gala AviNNE nuvvaDugabbi magALLE kadA mIru mari nAkankul kAka marEmoutAru? bhEtALunlA nannendukurA bEjArettistAvu? javAbu telisI ceppakapOtE medaDu nuvvu mEsEstAvu nOru jAri ceppESAnanTE aha ammammO
what is right - what is right what is wrong - what is wrong what is what - what is what ceppagalavADu puTTalEdurA what is what lAjikku myAjikkullO ippaTnuncE munigipOku SiSuvA what is what lAjikkE cEtayyunTE mIriTTAga jAripOru guruvA
ULLO antA panlE mAni ninnU nannu cUstU unTE paruvA.. aNigi maNigi unnA kadA ativA ayinA rOjU nAtO EdO goDava peLLAmanTE Em beduranDi vELAkOlam cAlincanDi ourA.. nAtO nIkE kayyAlanTE saradA ayinA nAkE gayyAlanTU birudA?
అబ్బ ఏం ఘాటుగుందో.. అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అబ్బ ఏం స్వీటుగుందో.. అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు చలి పెరిగిన వేళ love me, love me స్వరాన గిలి కలిగిన వేళ gime me, give me జ్వరాన మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే తపన అబ్బ ఏం ఘాటుగుందో.. అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు
ఓరి మన్మథుడో ఏమి చేస్తివిరో తెగ మెరిసిన సొగసును గని మనసుకు దారే తోచదే ఓర చూపులతో దోర సోకులనే అతి చనువుగా తడిమిన మగ సెగలకు ఈడే కాగెనే అసలు ఇలాంటి అవస్థ అనేది మనకు తెలీదు నిన్న సిసలు లవ్వంటే ఎలాంటిదనేది తెలిసి వచ్చిందీ వేళ ప్రేమలో పడ్డానా - మైకమే కమ్మేనా రోమియో అయ్యానా - ఇంతలో అయ్యేనా తొలి కలయికలోనే హలో హలో అనేనా పులకింతలలోనే మది మతి చెడేనా అల్లి బిల్లి ముళ్ళే అల్లే కథ లలనా
అబ్బ ఏం ఘాటుగుందో.. అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు
ఆడ ఆశలతో జోడు చేరమని నరనరమున నస పెరిగెను వయసుకు నేడే ఎందుకు కోడె ఊసులతో కౌగిళీయమని ఉసురుసురని ఉసిగొలిపిన సరసుని తోడే అందుకో కలుసుకుందాము కవ్వింత సందిట్లో తగిన లగ్గాలు చూసి తెలుసుకుందాము ఏకాంత సీమల్లో చిలిపి అర్థాలు తీసి కిస్సులో రుచేదో - కాంక్షలో కసేదో హాయిలో అదేదో - రేయిలో తుదేదో రుచి తెలిసిన తీపి ఇంకా ఇంకా అనేల చెమరింతలు రేపి సుఖం ఇదే అనేల మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే పనిగా
అబ్బ ఏం ఘాటుగుందో.. అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అబ్బ ఏం స్వీటుగుందో.. అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు అ ముద్దు అ ముద్దు అ ముద్దు ముద్దు
abba Em ghATugundO.. a muddu a muddu a muddu muddu a muddu a muddu a muddu muddu abba Em sweeTugundO.. a muddu a muddu a muddu muddu a muddu a muddu a muddu muddu cali perigina vELa love me, love me swarAna gili kaligina vELa gime me, give me jvarAna maLLI maLLI maLLI maLLI adE tapana abba Em ghATugundO.. a muddu a muddu a muddu muddu a muddu a muddu a muddu muddu
Ori manmathuDO Emi cEstivirO tega merisina sogasunu gani manasuku dArE tOcadE Ora cUpulatO dOra sOkulanE ati canuvugA taDimina maga segalaku IDE kAgenE asalu ilAnTi avastha anEdi manaku telIdu ninna sisalu lavvanTE elAnTidanEdi telisi vaccindI vELa prEmalO paDDAnA - maikamE kammEnA rOmiyO ayyAnA - intalO ayyEnA toli kalayikalOnE halO halO anEnA pulakintalalOnE madi mati ceDEnA alli billi muLLE allE katha lalanA
abba Em ghATugundO.. a muddu a muddu a muddu muddu a muddu a muddu a muddu muddu
ADa ASalatO jODu cEramani naranaramuna nasa perigenu vayasuku nEDE enduku kODe UsulatO kougiLIyamani usurusurani usigolipina sarasuni tODE andukO kalusukundAmu kavvinta sandiTlO tagina laggAlu cUsi telusukundAmu EkAnta sImallO cilipi arthAlu tIsi kissulO rucEdO - kAnkshalO kasEdO hAyilO adEdO - rEyilO tudEdO ruci telisina tIpi inkA inkA anEla cemarintalu rEpi sukham idE anEla maLLI maLLI maLLI maLLI adE panigA
abba Em ghATugundO.. a muddu a muddu a muddu muddu a muddu a muddu a muddu muddu abba Em sweeTugundO.. a muddu a muddu a muddu muddu a muddu a muddu a muddu muddu
నీకేల ఇంత నిరాశ నీకేల ఇంత నిరాశ నీ కన్నులలో కన్నీరేల అంతా దేవుని లీల అంతా దేవుని లీల.. నీకేల ఇంత నిరాశ నీకేల ఇంత నిరాశ
ఆశనిరాశలు దాగుడుమూతల ఆటేలే ఈ లోకం ఆటేలే ఈ లోకం.. కష్టసుఖాల కలయికలోనే ఉన్నదిలే మాధుర్యం జీవిత మాధుర్యం.. చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే జీవితమంతా ఇంతే జీవితమంతా..
నీకేల ఇంత నిరాశ నీకేల ఇంత నిరాశ
నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం నిలువవులే కలకాలం.. వాడిన మోడు పూయకమానదు వచ్చును వసంత కాలం వచ్చును వసంత కాలం.. నీతో కలిసి నీడగా నడిచే తోడుగా నేనున్నాను నీ.. తోడుగా నేనున్నాను..
లైలా.. లైల.. లైలా.. నిరుపేద మనసునే మురిపించి నీవు రతనాల మహలులో నిదురించినావా లైలా.. లైలా.. బంగారు గూటిలో పడి ఉన్న చిలుకను పెదవి దాటగలేని ఒక మూగ పిలుపును
ఇకనైనా నను చేర రావా ఇకనైనా నను చేర రావా ఒకసారి నీ మోము విలసింపనీవా ఆ.. నీ తోడు నడియాడలేను నీ ప్రేమ ఏనాడు విడనాడలేను నే విడనాడలేను..
లైలా.. లైలా.. కత్తులు ఛేదింపలేవు నిప్పులు దహియింపలేవు స్వచ్ఛమైన ప్రేమను ఏ శక్తులు బంధింపలేవు
అనురాగమన్నది విడదీయలేనిది అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది.. కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది దేవుడిచ్చిన వరమది మనిషి ఎన్నడూ మాపలేనిది అనురాగమన్నది విడదీయలేనిది అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది..
విరబూసే పూలలోన చిరునవ్వులే ఉంటాయి కదిలే చిరు గాలిలో మా కనుల బాసలుంటాయి పొంగే కెరటాలలో మా వలపు పొంగులుంటాయి కలిసే మేఘాలలో మా కన్నీటి ధారలే ఉంటాయి
అయినా నేల ఉన్నంతకాలం గాలి ఉన్నంతకాలం నింగి ఉన్నంతకాలం నీరు ఉన్నంతకాలం వెలుతున్నంతకాలం... కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం దైవమున్నంతకాలం ఇలలోన మిగిలేను ఈ విషాద గాథ
ఓహో ప్రియతమా.. ప్రియతమా.. నా పిలుపే వినలేవా నీ చెలినే కనరావా ఎందున్నావో ఏమైనావో ఎందున్నావో ఏమైనావో ప్రహరీలు దాటి పహారాలు దాటి పయనించి నే వచ్చినాను ప్రళయమ్ముగాని వరణమ్ముగాని నిను వీడి నే నిలువలేను.. ఎందున్నావో.. ఏమైనావో..
anurAgamannadi viDadIyalEnidi adi unna madilOnE A daivamunnadi A daivamunnadi.. kulamutO panilEnidi dhanamutO konalEnidi kulamutO panilEnidi dhanamutO konalEnidi dEvuDiccina varamadi manishi ennaDU mApalEnidi anurAgamannadi viDadIyalEnidi adi unna madilOnE A daivamunnadi A daivamunnadi..
virabUsE pUlalOna cirunavvulE unTAyi kadilE ciru gAlilO mA kanula bAsalunTAyi pongE keraTAlalO mA valapu pongulunTAyi kalisE mEghAlalO mA kannITi dhAralE unTAyi
ayinA nEla unnantakAlam gAli unnantakAlam ningi unnantakAlam nIru unnantakAlam velutunnantakAlam... kAlamunnantakAlam dharmamunnantakAlam daivamunnantakAlam ilalOna migilEnu I vishAda gAtha
OhO priyatamA.. priyatamA.. nA pilupE vinalEvA nI celinE kanarAvA endunnAvO EmainAvO endunnAvO EmainAvO praharIlu dATi pahArAlu dATi payaninci nE vaccinAnu praLayammugAni varaNammugAni ninu vIDi nE niluvalEnu.. endunnAvO.. EmainAvO..
ikkaDE unnAnu ekkaDikI pOlEnu kaDa UpiritO nIkai kalavarincinAnu kannu mUsinA nIkai vEci vEci unTAnu vEci vEci unTAnu..vEci vEci unTAnu..vEci vEci unTAnu
nIvu lEni I lOkam narakam nIvunna cOTE nA swargam ninnE talucukOnI nIlO kalisipOnI nIlO kalisipOnI..
kAlamunnantakAlam dharmamunnantakAlam daivamunnantakAlam ilalOna migilEnu mA prEma gAtha
ఆటా ఇటా మరి నువ్వు కోరే దారి ఆగలేవు సాగలేవు ఓ బాటసారి..
స్వప్నాల వెంట స్వర్గాల వేట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతి వారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట
కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా హృదయానికే వేస్తారు గంత నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత మనసేమో అటు చూడదంట ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం అది నాలుగు స్తంబాలాట మునుముందే రాసుంది రానున్న గమ్యం కనిపిస్తే ఏముంది వింత మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం
స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతి వారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట
కాలంతో ప్రతివారు ఏదో ఒకనాడు ఆడాలి ఈ మాయ జూదం గెలిచామో ఓడామో అది ముఖ్యం కాదు ఊహలతో వెయ్యాలి పందెం వరమేదో పొందాం అనుకున్నవారు పోయింది పోల్చలేరు పోగొట్టుకున్నాం అనుకున్నవారు పోయింది చూడలేరు విధి ఆడిన దొంగాటలో ఫలితాలు తేల్చేదెవరు
స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతి వారి కంట కొలువున్నదంట కోరేటి బంగారు కోట ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి వెలుగేమిటంట తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట
ATA iTA mari nuvvu kOrE dAri AgalEvu sAgalEvu O bATasAri..
swapnAla veMTa swargAla vETa swapnAla veMTa swargAla vETa tudilEni dObUchulATa prati vAri kaMTa koluvunnadaMTa kOrETi baMgAru kOTa E dAri veMTa E tIramuMdO telipETi velugEmiTaMTa telavAritE kala tIritE karigEnu I doMgATa swapnAla veMTa swargAla vETa tudilEni dObUchulATa
kaLLArA chUstUnE uMTAru aMtA hRdayAnikE vEstAru gaMta nijamEmO nIDallE uMTuMdi cheMta manasEmO aTu chUDadaMTa I nAlugu dikkullO EdO mana soMtaM adi nAlugu staMbAlATa munumuMdE rAsuMdi rAnunna gamyaM kanipistE EmuMdi viMta manatO manaM doMgATalu ADaDamE bratukaMTE arthaM
swapnAla veMTa swargAla vETa tudilEni dObUchulATa prati vAri kaMTa koluvunnadaMTa kOrETi baMgAru kOTa E dAri veMTa E tIramuMdO telipETi velugEmiTaMTa telavAritE kala tIritE karigEnu I doMgATa swapnAla veMTa swargAla vETa tudilEni dObUchulATa
kAlaMtO prativAru EdO okanADu ADAli I mAya jUdaM gelichAmO ODAmO adi mukhyaM kAdu UhalatO veyyAli paMdeM varamEdO poMdAM anukunnavAru pOyiMdi pOlchalEru pOgoTTukunnAM anukunnavAru pOyiMdi chUDalEru vidhi ADina doMgATalO phalitAlu tElchEdevaru
swapnAla veMTa swargAla vETa tudilEni dObUchulATa prati vAri kaMTa koluvunnadaMTa kOrETi baMgAru kOTa E dAri veMTa E tIramuMdO telipETi velugEmiTaMTa telavAritE kala tIritE karigEnu I doMgATa swapnAla veMTa swargAla vETa tudilEni dObUchulATa
తొలి సంజె వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం ఎగిరొచ్చే కెరటం సింధూరం తొలి సంజె వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం ఎగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యారాగం మేలుకొలిపే అనురాగం
తొలి సంజె వేళలో...
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
తొలి సంజె వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాళం ఎగిరొచ్చే కెరటం సింధూరం
toli sanje vELalO toli poddu poDupulO telavArE tUrupulO vinipiMchE rAgaM bhUpALaM egirochchE keraTaM siMdhUraM toli sanje vELalO toli poddu poDupulO telavArE tUrupulO vinipiMchE rAgaM bhUpALaM egirochchE keraTaM siMdhUraM
jIvitamE raMgula valayaM dAniki AraMbhaM sUryuni udayaM jIvitamE raMgula valayaM dAniki AraMbhaM sUryuni udayaM gaDichE prati nimishaM edigE pratibiMbaM gaDichE prati nimishaM edigE pratibiMbaM vedikE prati udayaM dorikE oka hRdayaM A hRdayaM saMdhyArAgaM mElukolipE anurAgaM
toli sanje vELalO...
sAgaramE poMgula nilayaM dAniki AlayaM saMdhyA samayaM sAgaramE poMgula nilayaM dAniki AlayaM saMdhyA samayaM vachchE prati keraTaM chEradu adi tIraM vachchE prati keraTaM chEradu adi tIraM lEchE prati keraTaM adi aMTadu AkASaM A AkASaMlO oka mEghaM mElukolipE anurAgaM
toli sanje vELalO toli poddu poDupulO telavArE tUrupulO vinipiMchE rAgaM bhUpALaM egirochchE keraTaM siMdhUraM
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam palikinadi pilicinadi..
gangA tarangAla sangItamai kamaNIya ramaNIya yuvagItamai gangA tarangAla sangItamai kamaNIya ramaNIya yuvagItamai kalimiki lEmiki toli vivAhamai kalimiki lEmiki toli vivAhamai yuvataku navataku rasa pravAhamai
palikinadi pilicinadi paravaSamai nava mOhana rAgam palikinadi pilicinadi..
మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
maunamE nI bhAsha O mUga manasA maunamE nI bhAsha O mUga manasA talapulu ennennO kalalugA kaMTAvu kallalu kAgAnE kannIrautAvu maunamE nI bhAsha O mUga manasA O mUga manasA
kOrkela sela nIvu kUrimi vala nIvu Uhala uyyAlavE manasA mAyala deyyAnivE lEnidi kOrEvu unnadi vadilEvu oka porapATuku yugamulu pogilEvu oka porapATuku yugamulu pogilEvu
maunamE nI bhAsha O mUga manasA maunamE nI bhAsha O mUga manasA talapulu ennennO kalalugA kaMTAvu kallalu kAgAnE kannIrautAvu maunamE nI bhAsha O mUga manasA O mUga manasA
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
Markandeshwar,Lord Shiva Temple- Maharashtra
-
Markandeshwar,Lord Shiva Temple- Maharashtra Shiv Temple Situated 40 km
from Gadchiroli city is the ancient temple of Markandeshwar at Markanda in
gadchiro...
Pawan Kalyan Wife is not Teen Maar Actress?
-
Power Star Pawan Kalyan’s alleged third marriage with a foreigner named
Anna Lezhenova has been making rounds for the last few days. Film buffs and
fans a...
Smart Phone Tips and Tricks - Must Watch..
-
The most of the times you scan the Wi-Fi networks available around, they’re
protected with key. Penetrate is an app that help you out with that. If the
...