Aug 1, 2008

Most Popular NTR Dialogues


కర్ణుడిని సూద్రుడని కౌరవ సభ లో అవమానిస్తె అపుడు ధుర్యొధనుడి డైలగ్స్.............
ఏమంటివి ఏమంటివి.....
జాతి నెపమున సూతసుతుడకిందు నిలువ అర్హత లేదందువా???

ఎంత మాట ? ఎంత మాట?
ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే???
కాదు కాకుడదు ఇది కుల పరీక్షే అందువా?
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది?
అతి జగుప్సాకరమైన నీ సంభవెమెట్టిది?
మట్టి కుండలొ పుట్టితివి కదా?
నీది ఏ కులము?
ఇంత ఏలా?
అస్మథ్ పిథా మహుడు .. కురు కుల వ్రుద్దుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుడి భార్య అయిన గంగా గర్భమున జనియించ లేదా?
ఈయనది ఏ కులము?
నాతో చెప్పించుదు వేమయ్యా?
మా వంశమునకు మూల పురుషుడయిన వషిష్టుడు
దేవ వేష్య అగు ఊర్వశి పుత్రుడు కాదా?
అతడు పంచమి జాతి కన్య అయిన అరుందతి యందు శక్తి ని ,
ఆ శక్తి చండాలంగు యందు పరాషయుని...
ఆ పరాషయుడు పల్లె పడుచు అయిన మథ్స్య గంది యందు మా తాతా వ్యాసుడి ని...
ఆ వ్యాసుడు విదవరాండ్రయిన మా పితామహి అంభిక తో మా తండ్రి ని ..
పిన పితామహి అంభాలిక తో మా పిన తండ్రి పాండు రాజు ని..
మా ఇంటి దాసి తో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విధుర దేవుడిని కన లేదా?
సంధర్భావసరములను బట్టి క్షేత్ర భీజ ప్రాదాన్యములతో సంకరమయిన మా కురు వంశము ఏ నాడో కుల హీనమయినది..
కాగా నేడు కులము కులము అను వ్యర్థ వాదము లెందుకు??

No comments:

Post a Comment

Have your say..

My Blog List

Blog Archive