మోనాలిసా..మోనలిసా..మోనాలిసా..మోనాలిసా..
నా మనసునే చేశావులే నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలే ఎద ఊగిస
మోనాలిసా..మోనలిసా..మోనాలిసా..మోనాలిసా..
అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ లైఫే చూడగా
శిరసునూపింది పువ్వు నీ సిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యానులే నీ చూపు సోకగా
జంటగా చేరగా మారిందిలే నా దశ
మోనాలిసా..మోనలిసా..మోనాలిసా..మోనాలిసా..
మెరిసిపోవాలనుంది పెదవింట్లో నవ్వునై
మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై
ఒదిగిపోవాలనుంది కౌగిట్లో కాలమై
నిలిచిపోవాలనుంది పాపిట్లో తిలకమై
బిగిసిపోతానులే నీ ఆత్మ బంధమై
కరిగిపోలేనులే నీ కంటి బిందువై
నిత్యమూ చేయనా నీ గుండెలోనే బస
మోనాలిసా..మోనలిసా..మోనాలిసా..మోనాలిసా..
నా మనసునే చేశావులే నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలే ఎద ఊగిస
మోనాలిసా..మోనలిసా..మోనాలిసా..మోనాలిసా..
mOnAlisA..mOnalisA..mOnAlisA..mOnAlisA..
nA manasunE cESAvulE nI bAnisa
nI prEmakai UgindilE eda Ugisa
mOnAlisA..mOnalisA..mOnAlisA..mOnAlisA..
avatarincindi bhUmi nI aDugE mOyagA
velugu nimpindi ningi nI laifE cUDagA
SirasunUpindi puvvu nI sigalO cEragA
urakalEsindi gAli UpirigA mAragA
janmanettAnulE nI prEma pondagA
dhanyamayyAnulE nI cUpu sOkagA
janTagA cEragA mArindilE nA daSa
mOnAlisA..mOnalisA..mOnAlisA..mOnAlisA..
merisipOvAlanundi pedavinTlO navvunai
mOgipOvAlanundi madi guDilO nAdamai
odigipOvAlanundi kougiTlO kAlamai
nilicipOvAlanundi pApiTlO tilakamai
bigisipOtAnulE nI Atma bandhamai
karigipOlEnulE nI kanTi binduvai
nityamU cEyanA nI gunDelOnE basa
mOnAlisA..mOnalisA..mOnAlisA..mOnAlisA..
nA manasunE cESAvulE nI bAnisa
nI prEmakai UgindilE eda Ugisa
mOnAlisA..mOnalisA..mOnAlisA..mOnAlisA..
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..