ఏదో తహతహతో ఈ రాత్రి మేలుకుంది
ఎంతో తమకముతో నీ జంట కోరుకుంది
అందుకే ముద్దిమ్మని అంతగా అడిగా మరి
ఊరికే ఊరించకింక ఊహు అని
నీతో ఈ సమయం సరదాగా గడపమంది
నాలో కాస్త భయం బిడియంగా ఆపుతోంది
ఎందుకో ఏమో మరి వయసులో ఈ ఆవిరి
ఎప్పుడూ ఇదివరకు లేదు ఈ అల్లరి
ఏదో తహతహతో ఈ రాత్రి మేలుకుంది
నీతో ఈ సమయం సరదాగా గడపమంది
మరీ కొంచెం ఇలా వస్తే
సతాయించే చలెంతుందో తెలుస్తుంది
సరే అంటూ సమీపిస్తే
మతేపోయే మత్తు నన్ను మెలేస్తుంది
అదిరిపడే పెదాలను ఆపొద్దా
ఆశపడే ముహూర్తం కుదరొద్దా
సాయందనా చేయందుకొని సై అంటే సరిపోదా
నీతో ఈ సమయం సరదాగా గడపమంది
ఎంతో తమకముతో నీ జంట కోరుకుంది
తినేసేలా అలా చూస్తే
మనస్సంతా మహా ఇదిగా బెదురుతోంది
అయ్యో పాపం అనకపోతే
చిలిపి తాపం చిరెత్తించి చంపుతోంది
అవుననుకో అలాగని తెగబడనా
అనుకుంటే అదేం మహ కాని పనా
నా వెంటపడి ఏం చేతబడి చేశావో మరి హా
ఏదో తహతహతో ఈ రాత్రి మేలుకుంది
నీతో ఈ సమయం సరదాగా గడపమంది
అందుకే ముద్దిమ్మని అంతగా అడిగా మరి
ఊరికే ఊరించకింక ఊహు అని
నీతో ఈ సమయం సరదాగా గడపమంది
ఎంతో తమకముతో నీ జంట కోరుకుంది
EdO tahatahatO I rAtri mElukuMdi
eMtO tamakamutO nI jaMTa kOrukuMdi
aMdukE muddimmani aMtagA aDigA mari
UrikE UriMchakinka Uhu ani
nItO I samayaM saradAgA gaDapamaMdi
nAlO kAsta bhayaM biDiyaMgA AputOMdi
eMdukO EmO mari vayasulO I Aviri
eppuDU idivaraku lEdu I allari
EdO tahatahatO I rAtri mElukuMdi
nItO I samayaM saradAgA gaDapamaMdi
marI koMcheM ilA vastE
satAyiMchE chaleMtuMdO telustuMdi
sarE aMTU samIpistE
matEpOyE mattu nannu melEstuMdi
adiripaDE pedAlanu ApoddA
ASapaDE muhUrtaM kudaroddA
sAyaMdanA chEyaMdukoni sai aMTE saripOdA
nItO I samayaM saradAgA gaDapamaMdi
eMtO tamakamutO nI jaMTa kOrukuMdi
tinEsElA alA chUstE
manassaMtA mahA idigA bedurutOMdi
ayyO pApaM anakapOtE
chilipi tApaM chirettiMchi chaMputOMdi
avunanukO alAgani tegabaDanA
anukuMTE adEM maha kAni panA
nA veMTapaDi EM chEtabaDi chESAvO mari hA
EdO tahatahatO I rAtri mElukuMdi
nItO I samayaM saradAgA gaDapamaMdi
aMdukE muddimmani aMtagA aDigA mari
UrikE UriMchakinka Uhu ani
nItO I samayaM saradAgA gaDapamaMdi
eMtO tamakamutO nI jaMTa kOrukuMdi
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..