ఏమ్మాకోపమా - లేదు చాలా సంతోషం
లేటయ్యిందనా - అ ఛీ నాతో మాట్లాడకు
ఏయ్ మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు
వీడెళ్లి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు
ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు కాబట్టి ఇంత లేటు
ఓ చెలీ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్తకాదుగా
అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
పోపోవోయ్ చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది
సరేలే టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు
ఓ చెలీ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్తకాదుగా
స్టోరి చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసేయ్ నన్నిలా
సారీ చెప్పలేదా ఫైరింగ్ ఆపరాదా ఫైటింగ్ ఎంతసేపిలా
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు
వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు
ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా
చిన్న తప్పుకే మరీ ఇలా దుంపతెంచితే ఎలాగట
పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో
నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా
ఓ చెలీ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్తకాదుగా
అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
పోపోవోయ్ చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది
సరేలే టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు
ఓ చెలీ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్తకాదుగా
నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వైట్ చెయ్యి మంచి మూడుకు
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా
కలుసుకున్నది డిబేటుకా ప్రేమ అన్నది రివేంజుకా
ఎంతసేపని భరించను ఛస్తున్నదే నా ఓపిక
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా
ఓకే అనేస్తే ఎలా లోకువేగే నీకు ఇంకా
ఓ డియర్ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్తకాదుగా
అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
పోపోమ్మా చాలుగాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది
సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు
ఓ డియర్ క్షమించమన్నానుగా
నీకిది ఇవాళ కొత్తకాదుగా
EmmAkOpamA - lEdu chAlA saMtOshaM
lETayyiMdanA - a ChI nAtO mATlADaku
Ey mA phreMDu chellelni koMdarEDipiMchAru
vIDeLli vALLatOTi goDava peTTukochchADu
A vilan gyAMgu vachchi mAvANni koTTabOtE
chESAnu pedda phaiTu kAbaTTi iMta lETu
O chelI kshamiMchamannAnugA
nIkidi ivALa kottakAdugA
ayyabAbOy eMta vEDi EM chEstE challArutuMdadi
pOpOvOy chAlugAni OvarAkshan taggistE maMchidi
sarElE TumArO ilA lETu cheyyaniMka oTTu
O chelI kshamiMchamannAnugA
nIkidi ivALa kottakAdugA
sTOri cheppavaddu bOrE koTTavaddu vadilEsEy nannilA
sArI cheppalEdA phairiMg AparAdA phaiTiMg eMtasEpilA
nEraM nAdElE ninnu namminaMduku
vachchESAnu kadA iMkA bAduDeMduku
Emi chEsinA ahO ani mechchukOmanA mahASayA
chinna tappukE marI ilA duMpateMchitE elAgaTa
pUTakO sAkutO ADukOvaddu nAtO
nItO lavvaMTE marI katti mIda sAmu kAdA
O chelI kshamiMchamannAnugA
nIkidi ivALa kottakAdugA
ayyabAbOy eMta vEDi EM chEstE challArutuMdadi
pOpOvOy chAlugAni OvarAkshan taggistE maMchidi
sarElE TumArO ilA lETu cheyyaniMka oTTu
O chelI kshamiMchamannAnugA
nIkidi ivALa kottakAdugA
nIkU nAku madhya vErE mATa lEdA TApik mArchaveMduku
svichchE vEsinaTTu mUDEM mAripOdu vaiT cheyyi maMchi mUDuku
dorikE kAsta Taimu ArgyumeMTutOnE sarA
A telivE uMTE muMdE rAkUDadA
kalusukunnadi DibETukA prEma annadi rivEMjukA
eMtasEpani bhariMchanu ChastunnadE nA Opika
TeMparE mAradE leMpalE vEsukunnA
OkE anEstE elA lOkuvEgE nIku iMkA
O Diyar kshamiMchamannAnugA
nIkidi ivALa kottakAdugA
ayyabAbOy eMta vEDi EM chEstE challArutuMdadi
pOpOmmA chAlugAni OvarAkshan taggistE maMchidi
sarElE TumArO ilA beTTu cheyyaniMka oTTu
O Diyar kshamiMchamannAnugA
nIkidi ivALa kottakAdugA
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..