చిన్న చిరునవ్వుతోటి కాలి సిరిమువ్వతోటి
కొత్తగా చెప్పెనమ్మా కన్నె ప్రేమ
నీలి మేఘాలలోన నీటి ముత్యాల లాగ
గుండెలో చేరినేమో ఇంత ప్రేమ
నువ్వే నువ్వే నాలో ఇలా సాగే మనో భావన
నువ్వే నువ్వే నాలో ఇలా పాడే ప్రియాలాపన
నీలి మేఘాలలోన నీటి ముత్యాల లాగ
గుండెలో చేరినేమో ఇంత ప్రేమ
ప్రేమలో తేలితే ఈడుకి మాటలే ఉండవా
ఇద్దరూ ఒక్కటై ఉండగా మాటలే దండగ
తీపి రాగాల ప్రేమ గీతాలు పాడగా పల్లవి
పంచ భూతాలు చెంతకే చేరి మోయవా పల్లకి
ఈ ప్రేమే ఇక నడుపునులే బంగారు లోకాలకి
చిన్న చిరునవ్వుతోటి కాలి సిరిమువ్వతోటి
కొత్తగా చెప్పెనమ్మా కన్నె ప్రేమ
ముందుగా చూడనేలేదుగా ప్రేమలో తీపిని
అందరూ చేదనే మాటలు ప్రేమలో లేవని
ప్రేమనే ప్రేమ కానుకిచ్చాక నమ్మనేలేదుగా
ప్రేమ ప్రేమించి నన్ను మార్చాక నేను నే కాదుగా
ఆ నువ్వే నా జత కలిసి నా నువ్వు అయ్యావుగా
చిన్న చిరునవ్వుతోటి కాలి సిరిమువ్వతోటి
కొత్తగా చెప్పెనమ్మా కన్నె ప్రేమ
నీలి మేఘాలలోన నీటి ముత్యాల లాగ
గుండెలో చేరినేమో ఇంత ప్రేమ
నువ్వే నువ్వే నాలో ఇలా సాగే మనో భావన
నువ్వే నువ్వే నాలో ఇలా పాడే ప్రియాలాపన
లలల లలల...
cinna cirunavvutOTi kAli sirimuvvatOTi
kottagA ceppenammA kanne prEma
nIli mEghAlalOna nITi mutyAla lAga
gunDelO cErinEmO inta prEma
nuvvE nuvvE nAlO ilA sAgE manO bhAvana
nuvvE nuvvE nAlO ilA pADE priyAlApana
nIli mEghAlalOna nITi mutyAla lAga
gunDelO cErinEmO inta prEma
prEmalO tElitE IDuki mATalE unDavA
iddarU okkaTai unDagA mATalE danDaga
tIpi rAgAla prEma gItAlu pADagA pallavi
panca bhUtAlu centakE cEri mOyavA pallaki
I prEmE ika naDupunulE bangAru lOkAlaki
cinna cirunavvutOTi kAli sirimuvvatOTi
kottagA ceppenammA kanne prEma
mundugA cUDanElEdugA prEmalO tIpini
andarU cEdanE mATalu prEmalO lEvani
prEmanE prEma kAnukiccAka nammanElEdugA
prEma prEminci nannu mArcAka nEnu nE kAdugA
A nuvvE nA jata kalisi nA nuvvu ayyAvugA
cinna cirunavvutOTi kAli sirimuvvatOTi
kottagA ceppenammA kanne prEma
nIli mEghAlalOna nITi mutyAla lAga
gunDelO cErinEmO inta prEma
nuvvE nuvvE nAlO ilA sAgE manO bhAvana
nuvvE nuvvE nAlO ilA pADE priyAlApana
lalala lalala...
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..