తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
దర్జాగా మా మరిది ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది ఈ అంత:పురం ఏలగా
అంతా సంతోషంలో తెలగా
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
పండుగ కాని రోజేదంట మనసులు నేసిన మమతల పొదరింట
అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట
ఈ ఇల్లే వెయ్యేళ్ళు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
జానెడు కాడు కట్టిన వాడు జన్మలు వేయి నీ జోడవుతాడు
పున్నమి రెమ్మ పుత్తడి బొమ్మ మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా
ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాల దీవించు
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
దర్జాగా మా మరిది ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది ఈ అంత:పురం ఏలగా
అంతా సంతోషంలో తెలగా
ఈ అంత:పురం ఏలగా అంతా సంతోషంలో తెలగా
tAjAgA mA inTlO peLLi bAjAlE mOgEnu
darjAgA mA maridi ika rAjAlA tirigEnu
kotta yuvarANi rAnundi I anta:puram ElagA
antA santOshamlO telagA
tAjAgA mA inTlO peLLi bAjAlE mOgEnu
panDuga kAni rOjEdanTa manasulu nEsina mamatala podarinTa
andari kOsam onTari ayinA annaku panDuga mA sukhamEnanTa
I illE veyyELLu modalavunu ika I anna oka manci katha avunu
tAjAgA mA inTlO peLLi bAjAlE mOgEnu
jAneDu kADu kaTTina vADu janmalu vEyi nI jODavutADu
punnami remma puttaDi bomma mamatala kOvela meTTina illammA
muttaidu muripAla jIvincu anna Ananda bhAshpAla dIvincu
tAjAgA mA inTlO peLLi bAjAlE mOgEnu
darjAgA mA maridi ika rAjAlA tirigEnu
kotta yuvarANi rAnundi I anta:puram ElagA
antA santOshamlO telagA
I anta:puram ElagA antA santOshamlO telagA
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..