జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వేండి వేన్నెలే ఎండల్లే మండితే
అల్లాడిపోదా రేయి ఆపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
ఓ..ఓ..ఓ..
చిగురు పేదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా
చేలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండేలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ క్రాంతి కనపడలేదా
మరీ అంత దూరమా కలలు కన్న తీరమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
ఓ..ఓ..ఓ..
మనసు చూడవమ్మ కోలువుందో లేదో నీ బోమ్మ
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ
ప్రణమున్న పాలరాటి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తీయనైన స్నేహమంటే ద్వేషమా
ఓక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
నీ వేండి వేన్నెలే ఎండల్లే మండితే
అల్లాడిపోదా రేయి ఆపుమా
జాబిలమ్మ నీకు అంత కోపమా
జాజిపూల మీద జాలి చూపుమా
ఓ..ఓ..ఓ..
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
nI vEMDi vEnnelE eMDallE maMDitE
allADipOdA rEyi ApumA
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
O..O..O..
chiguru pEdavi paina chirunavvai chErAlanukunnA
chEliya manasulOna siri muvvai ADAlanukunnA
unna mATa cheppalEni guMDElO vinnapAlu vinapaDalEdA
hAratichchi swAgatiMchu kaLLalO prEma krAMti kanapaDalEdA
marI aMta dUramA kalalu kanna tIramA
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
O..O..O..
manasu chUDavamma kOluvuMdO lEdO nI bOmma
manavi AlakiMchi mannistE chAlE chilakamma
praNamunna pAlarATi SilpamA prEma nIDa chErukOni paMtamA
tODu kOri daggaraitE dOshamA tIyanaina snEhamanTE dvEshamA
OkkasAri navvumA nammukunna nEstamA
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
nI vEMDi vEnnelE eMDallE maMDitE
allADipOdA rEyi ApumA
jAbilamma nIku aMta kOpamA
jAjipUla mIda jAli chUpumA
O..O..O..
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..