రుక్కు రుక్కు రుక్మిణి
రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక
రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్మిణి
రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక
రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా
కిలాడి కృష్ణుని తరలి రమ్మని
తయారగున్నది వారెవా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట
రెడీగా ఉందిరా వారెవా
రుక్కు రుక్కు రుక్మిణి..హో
రుక్కు రుక్కు రుక్మిణి
రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక
రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ
ముద్దుల గుమ్మ పుత్తడి బొమ్మ
బుగ్గ మీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మ
విరిసీ విరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా
అందమైన కుందనాల కూన
నీ అడ్డ చేరుకున్నది కదరా కన్నా
పొందికైన సుందర వదనా
నీ పొందు కోరుకున్నది పదరా నాన్న
సొంపులందుకో స్వర్గమేలుకో
చిన్నదాని వన్నెలన్నీ కన్నె దానమందుకోని
నవాబువైపోరా నీ నసీబు మారెనురా
ఏయ్..రుక్కు రుక్కు రుక్మిణి..హో
రుక్కు రుక్కు రుక్మిణి
రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక
రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా
కనికీ నీ కల తీరగా ఇలకే చంద్రుడు జారెగా
చిలక నీ జత చేరగా ఒడిలో ఇంద్రుడు వాలెగా
అరెరెరె బంగరు జింకా
నీకు ఇంతలోనే అంతటి సిగ్గా సిగ్గా
అప్పుడే ఏమైంది గనక
ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా జంట కట్టగా
హోరు హోరు హోరుమంటూ ఊరూ వాడ అంతా చేరి
హుషారు హంగామా అహ ఖుషీగా చేద్దామా
అరెరెరె..రుక్కు రుక్కు రుక్మిణి..హో
రుక్కు రుక్కు రుక్మిణి
రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక
రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్మిణి
రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక
రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా
కిలాడి కృష్ణుని తరలి రమ్మని
తయారగున్నది వారెవా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట
రెడీగా ఉందిరా వారెవా
rukku rukku rukmiNi
ramaNi suguNa maNi rabbA hOy rabbA
caka caka caka caka
rathamunu temmane rabbA hOy rabbA
rukku rukku rukmiNi
ramaNi suguNa maNi rabbA hOy rabbA
caka caka caka caka
rathamunu temmane rabbA hOy rabbA
kilADi kRshNuni tarali rammani
tayAragunnadi vArevA
alAnTi muccaTa marala iccaTa
reDIgA undirA vArevA
rukku rukku rukmiNi..hO
rukku rukku rukmiNi
ramaNi suguNa maNi rabbA hOy rabbA
caka caka caka caka
rathamunu temmane rabbA hOy rabbA
muddula gumma puttaDi bomma
bugga mIda siggu mogga viccindOyamma
muddula gumma puttaDi bomma
bugga mIda siggu mogga viccindOyamma
virisI viriyani moggarA muddE tagalani buggarA
merisE I siri nIdirA varamE anukO sOdarA
andamaina kundanAla kUna
nI aDDa cErukunnadi kadarA kannA
pondikaina sundara vadanA
nI pondu kOrukunnadi padarA nAnna
sompulandukO swargamElukO
cinnadAni vannelannI kanne dAnamandukOni
navAbuvaipOrA nI nasIbu mArenurA
Ey..rukku rukku rukmiNi..hO
rukku rukku rukmiNi
ramaNi suguNa maNi rabbA hOy rabbA
caka caka caka caka
rathamunu temmane rabbA hOy rabbA
kanikI nI kala tIragA ilakE candruDu jAregA
cilaka nI jata cEragA oDilO indruDu vAlegA
arerere bangaru jinkA
nIku intalOnE antaTi siggA siggA
appuDE Emaindi ganaka
ika mundu undi muccaTa inkA inkA
kanTi vindugA janTa kaTTagA
hOru hOru hOrumanTU UrU vADa antA cEri
hushAru hangAmA aha khushIgA cEddAmA
arerere..rukku rukku rukmiNi..hO
rukku rukku rukmiNi
ramaNi suguNa maNi rabbA hOy rabbA
caka caka caka caka
rathamunu temmane rabbA hOy rabbA
rukku rukku rukmiNi
ramaNi suguNa maNi rabbA hOy rabbA
caka caka caka caka
rathamunu temmane rabbA hOy rabbA
kilADi kRshNuni tarali rammani
tayAragunnadi vArevA
alAnTi muccaTa marala iccaTa
reDIgA undirA vArevA
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..