యాదేని సర్వ భూతేషు ప్రేమ రూపేణా సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశమూ నేల ఒకటయ్యి వచ్చేసి ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగా జయగంట కొట్టంగా ఆ ప్రేమ పండేనురా
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువవును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు వరమాలే ఇచ్చెరా
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
శ్రావణ మూర్తాలలో ప్రేమ ప్రమిధలు వేలిగేరా
తాళాలు రేగంగా మేళాలు మోగంగా మాంగళ్య ధారణరా
బంగారు మేఘాలురా రంగు పందిళ్ళు వేసేరా
కళ్ళకు దిద్దంగా ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా
తార బొట్టు పెట్టేను తాళి బొట్టు అల్లేను
నింగి వేదికేసేను చూడ వేడుకయ్యేను
వెయ్యొత్తుల దీపాలతో ఇక పేళ్ళే జరిగేనా
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
yAdEni sarva bhUtEshu prEma rUpENA saMsthita
namastasyai namastasyai namastasyai namO nama:
kathalO rAjakumAri prEmagA mAri pilichErA
ilalO rAjakumAruDu rAjasavIruDu nilichErA
hRdayamulOni manasunu rEpi
bratukulalOni tIpini chUpi
kOvelamma meTTu prEma oTTu gaTTu chUpeTTi tIrETTu
kathalO rAjakumAri prEmagA mAri pilichErA
ilalO rAjakumAruDu rAjasavIruDu nilichErA
AlayamaMdunnadi AripOnaTTi prEmErA
AkASamU nEla okaTayyi vachchEsi ASIssu aMdEnurA
prEmoka pichchidirA prANamichchEMta maMchidirA
cheyyetti mokkaMgA jayagaMTa koTTaMgA A prEma paMDEnurA
kOrukunna kOrikalu sAgipOvu dIpAlu
chEruvavunu chErikalu tIripOyi SApAlu
Subhakaramulu tana karamulu varamAlE ichcherA
kathalO rAjakumAri prEmagA mAri pilichErA
ilalO rAjakumAruDu rAjasavIruDu nilichErA
SrAvaNa mUrtAlalO prEma pramidhalu vEligErA
tALAlu rEgaMgA mELAlu mOgaMgA mAMgaLya dhAraNarA
baMgAru mEghAlurA raMgu paMdiLLu vEsErA
kaLLaku diddaMgA A nIli mEghaM kATuka ayyErA
tAra boTTu peTTEnu tALi boTTu allEnu
niMgi vEdikEsEnu chUDa vEDukayyEnu
veyyottula dIpAlatO ika pELLE jarigEnA
kathalO rAjakumAri prEmagA mAri pilichErA
ilalO rAjakumAruDu rAjasavIruDu nilichErA
hRdayamulOni manasunu rEpi
bratukulalOni tIpini chUpi
kOvelamma meTTu prEma oTTu gaTTu chUpeTTi tIrETTu
kathalO rAjakumAri prEmagA mAri pilichErA
ilalO rAjakumAruDu rAjasavIruDu nilichErA
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..