పల్లవించనీ నా ప్రథమ కీర్తనం ఒక మాతృప్రేమకే ఓంకారముగా ప్రణమిల్లి పాడనీ నా హృదయ స్పందనం ఒక తండ్రి కలలకే సాకారముగా జన్మను పంచిన జననీ జనకుల ఆలనలే ఆలాపనగా అనురాగములే ఆలంబనగా పల్లవించనీ నా ప్రథమ కీర్తనం ఒక మాతృప్రేమకే ఓంకారముగా
నిప్పులలో నడిచింది నిన్నటి ఆ సీత కథ ఆరని మంటయ్యింది ఒంటరి నా అమ్మ కథ కడుపు తీపినే పెంచాయేమో తను మోసిన నవ మాసాలు కడకు భర్తనే కాదని తానే గడిపిందా వనవాసాలు శిలనైనా కరిగించే సామవేద సంగీతం పచ్చని ఆ దాంపత్యానికి పాడిందొక చరమ గీతం ఏనాటికి ముడి పడుతుందో ఏడడుగుల ఈ సంబంధం విడదీసిన ఏడు స్వరాలే కలిపేనా ఆ అనుబంధం గగస రిరిగ ససప దదప రిగపగస గపదసరి పదసరి
పల్లవించనీ నా ప్రథమ కీర్తనం ఒక మాతృప్రేమకే ఓంకారముగా
మురిపాలను తాగినదమ్మా నీ ఒడిలో ఈ పసి ప్రాణం సరిగమలను నేర్పినదమ్మా నాన్నలోని అమృత గానం తప్పటడుగులేసిన నిమిషం తల్లి చాటు తనయే అయినా తాళగతిని వీడని లక్ష్యం తండ్రి వెంట నడిపించింది గురువే... గురువే నా తండ్రిగా మారి కన్న గురుతు చూపిస్తుంటే జాలిలేని ఆ విధిరాతే తననే బలి పెడుతూ ఉంది ఆ మృత్యువు రాతి గుండెని నా గానం కరిగిస్తుందా చెదిరిన మమ గూటికి చేర్చి తన ప్రాణం నిలబెడుతుందా
pallaviMchanI nA prathama kIrtanaM oka mAtRprEmakE OMkAramugA praNamilli pADanI nA hRdaya spaMdanaM oka taMDri kalalakE sAkAramugA janmanu paMchina jananI janakula AlanalE AlApanagA anurAgamulE AlaMbanagA pallaviMchanI nA prathama kIrtanaM oka mAtRprEmakE OMkAramugA
nippulalO naDichiMdi ninnaTi A sIta katha Arani maMTayyiMdi oMTari nA amma katha kaDupu tIpinE peMchAyEmO tanu mOsina nava mAsAlu kaDaku bhartanE kAdani tAnE gaDipiMdA vanavAsAlu SilanainA karigiMchE sAmavEda saMgItaM pachchani A dAMpatyAniki pADiMdoka charama gItaM EnATiki muDi paDutuMdO EDaDugula I saMbaMdhaM viDadIsina EDu svarAlE kalipEnA A anubaMdhaM gagasa ririga sasapa dadapa rigapagasa gapadasari padasari
pallaviMchanI nA prathama kIrtanaM oka mAtRprEmakE OMkAramugA
muripAlanu tAginadammA nI oDilO I pasi prANaM sarigamalanu nErpinadammA nAnnalOni amRta gAnaM tappaTaDugulEsina nimishaM talli chATu tanayE ayinA tALagatini vIDani lakshyaM taMDri veMTa naDipiMchiMdi guruvE... guruvE nA taMDrigA mAri kanna gurutu chUpistuMTE jAlilEni A vidhirAtE tananE bali peDutU uMdi A mRtyuvu rAti guMDeni nA gAnaM karigistuMdA chedirina mama gUTiki chErchi tana prANaM nilabeDutuMdA
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నాదో కానీ నీ వాణ్ణి ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని
మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే నీ కొంటె కోపాలు చూడాలనే దోబూచులాడేను ఇన్నాళ్ళుగా సరదా సరాగాలు ప్రేమేగా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని
నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా ఆ తలపు నా ఊహకే తోచునా నా శ్వాస నిను వీడి జీవించునా నీ కంటి పాపల్లే నే లేనా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నాదో కానీ నీ వాణ్ణి
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni nEnaMTU ika lEnani nI veMTE unnAnani chATanI chESAnE nI snEhAnni pOlchAnE nAdO kAnI nI vANNi O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni
mArAmu chEsE mArANi UsE nAlOna dAchAnulE gArAlu pOyE rAgAla hAyE nA guMDenE tAkelE nI koMTe kOpAlu chUDAlanE dObUchulADEnu innALLugA saradA sarAgAlu prEmEgA
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni
nI nIDalAga nItOnE unnA nI jaMTa nEnavvanA vErevvaru nA nI guMDelOna nA kaMTa nIrAgunA A talapu nA UhakE tOchunA nA SvAsa ninu vIDi jIviMchunA nI kaMTi pApallE nE lEnA
O nEnE O nuvvani oka tIrE mana prEmani nI gUTikE rAni nEnaMTU ika lEnani nI veMTE unnAnani chATanI chESAnE nI snEhAnni pOlchAnE nAdO kAnI nI vANNi
నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా చాల్ళే తమ తీరు చూస్తున్నా మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా నాపై.. కోపాలేనా నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా చాల్ళే తమ తీరు చూస్తున్నా మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన
నీకు నేనే చాలనా నిన్ను కోరి వస్తే చులకనా కాలు దువ్వే కాంచనా కంటిపాపలో నిను దాచనా ఆ కన్నులే పలు అందాలనే చూస్తే ఎలా ఏం చూసినా ఎదలో ఉందిగా నీదా కల నమ్మేదెలా..ఆ..ఆ..
నీడలాగా సాగనా గుండె నీకు రాసిచ్చేయనా మాటలేమో తియ్యన మనసులోని ఆశే తీర్చునా నీ కోసమే నను ఇన్నాళ్ళుగా దాచానిలా ఏమో మరి నిను చూస్తే మరి అలా అనిపించలా నీతో ఎలా..ఆ..ఆ..
నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా చాల్ళే తమ తీరు చూస్తున్నా మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా నాపై.. కోపాలేనా నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా చాల్ళే తమ తీరు చూస్తున్నా మితిమీరిపోయేనా అంతా ఒకటే నటన
nIlO aNuvaMta prEmunnA anumAnaM rEgEnA nAtO taguvE tagunA chAlLE tama tIru chUstunnA mitimIripOyEnA aMtA okaTE naTana nA prEma saMtakAla sAkshAlE chUpanA EM mAya chEsinA nI mATE chellunA nApai.. kOpAlEnA nIlO aNuvaMta prEmunnA anumAnaM rEgEnA nAtO taguvE tagunA chAlLE tama tIru chUstunnA mitimIripOyEnA aMtA okaTE naTana
nIku nEnE chAlanA ninnu kOri vastE chulakanA kAlu duvvE kAMchanA kaMTipApalO ninu dAchanA A kannulE palu aMdAlanE chUstE elA EM chUsinA edalO uMdigA nIdA kala nammEdelA..A..A..
nIlO aNuvaMta prEmunnA anumAnaM rEgEnA nAtO taguvE tagunA
nIDalAgA sAganA guMDe nIku rAsichchEyanA mATalEmO tiyyana manasulOni ASE tIrchunA nI kOsamE nanu innALLugA dAchAnilA EmO mari ninu chUstE mari alA anipiMchalA nItO elA..A..A..
nIlO aNuvaMta prEmunnA anumAnaM rEgEnA nAtO taguvE tagunA chAlLE tama tIru chUstunnA mitimIripOyEnA aMtA okaTE naTana nA prEma saMtakAla sAkshAlE chUpanA EM mAya chEsinA nI mATE chellunA nApai.. kOpAlEnA nIlO aNuvaMta prEmunnA anumAnaM rEgEnA nAtO taguvE tagunA chAlLE tama tIru chUstunnA mitimIripOyEnA aMtA okaTE naTana
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా దరి చేరే స్వరము నాకు వరము ప్రతి రోజూ పదము పాడే సమయాన నన్నే నీలో కన్నా తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
కొమ్మ చాటుగా పల్లవించు ఆ గండు కోయిలమ్మ గొంతులోని నా తేనెపట్టునే తాను కోరేనమ్మా పరుగాపని వాగులలోన కదిలే అలలే నా పలుకుల గమకం ముందు తల వంచెనులే ఎగిసే తేనె రాగాలు నీలిమేఘాలు తాకితే చాలు నింగి లోగిళ్ళు జల్లై విల్లై తుళ్ళు
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా దరి చేరే స్వరము నాకు వరము ప్రతి రోజూ పదము పాడే సమయాన నన్నే నీలో కన్నా తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
toli toli ASalennO rEputunna tillAna manasunu mITuMtuMTE kotta pATanavutunnA E chinni saMdaLLu vinnA I guMDe chATuna nA goMtu vAkiLLalOna A pATa dAgunA dari chErE swaramu nAku varamu prati rOjU padamu pADE samayAna nannE nIlO kannA toli toli ASalennO rEputunna tillAna manasunu mITuMtuMTE kotta pATanavutunnA
komma chATugA pallaviMchu A gaMDu kOyilamma goMtulOni nA tEnepaTTunE tAnu kOrEnammA parugApani vAgulalOna kadilE alalE nA palukula gamakaM muMdu tala vaMchenulE egisE tEne rAgAlu nIlimEghAlu tAkitE chAlu niMgi lOgiLLu jallai villai tuLLu
toli toli ASalennO rEputunna tillAna manasunu mITuMtuMTE kotta pATanavutunnA
papa sasa da sasa da papa papa gAsa nipagari sasa daga pa daga pa gapa saga pari padanisa gari gari gari gari padanisa riga riga riga riga padanisa gaga padanisa gaga padanisa ga
inni nALLugA kaMTi pApalA peMchukunna swapnaM nannu chEragA satyamavvadA nammukunna gAnaM pedavaMchuna saMgatulannI SRtulai layalai edanUpina Upirulavani swara saMpadalai batukE pATalA mAru bATalO sAgu ASalE tIru rOjulE chEruvayyE laiphE hAyE
toli toli ASalennO rEputunna tillAna manasunu mITuMtuMTE kotta pATanavutunnA E chinni saMdaLLu vinnA I guMDe chATuna nA goMtu vAkiLLalOna A pATa dAgunA dari chErE swaramu nAku varamu prati rOjU padamu pADE samayAna nannE nIlO kannA toli toli ASalennO rEputunna tillAna manasunu mITuMtuMTE kotta pATanavutunnA
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
Markandeshwar,Lord Shiva Temple- Maharashtra
-
Markandeshwar,Lord Shiva Temple- Maharashtra Shiv Temple Situated 40 km
from Gadchiroli city is the ancient temple of Markandeshwar at Markanda in
gadchiro...
Pawan Kalyan Wife is not Teen Maar Actress?
-
Power Star Pawan Kalyan’s alleged third marriage with a foreigner named
Anna Lezhenova has been making rounds for the last few days. Film buffs and
fans a...
Smart Phone Tips and Tricks - Must Watch..
-
The most of the times you scan the Wi-Fi networks available around, they’re
protected with key. Penetrate is an app that help you out with that. If the
...