Showing posts with label Holi. Show all posts
Showing posts with label Holi. Show all posts

Apr 1, 2013

Avunani antavo

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో

చిగురాకుల లేఖలు రాసి
చిరు గాలి చేతికి ఇచ్చి
ఎపుడో నే పంపించాను నువ్వు చూడలేదా
నా మసనే పడవగా చేసి
కలలన్నీ అలలుగా చేసి
ఎపుడో నే పంపించాను నిన్ను చేరలేదా
చెప్పాలని అనిపిస్తున్నా నా ఎదుటే నువ్వు కూర్చున్నా
మనసులోని మాట నీకు చెప్పలేకపోతున్నా
చెప్పకుండా ఓ క్షణమైనా ఉండలేకపోతున్నా
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో

ప్రేమన్నది ఊపిరి కాదా
అందరిలో ఉండేదేగా
పరిచయమే లేదని అంటే వింతే కదా
నువ్వున్నది నాలోనేగా
ఈ సంగతి విననే లేదా
మదిలోనే నువ్వు నిదరోతూ గమనించలేదా
ఎదనిండా ఆశలు ఉన్నా ఎన్నెన్నో ఊసులు ఉన్నా
ప్రేమ భాష రాదు అంటే నమ్మవా ఓ మైనా
కళ్ళలోకి చూసి అయినా పోల్చూకోవా నా ప్రేమ
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని

ఔనని అంటావో మరి కాదని అంటావో
ఏమంటావో ఏమోనన్న సందేహంతో
ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో
తెలియక సతమతమౌతోంది నా మనసెంతో
అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
ఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని




aunani anTAvO mari kAdani anTAvO
EmanTAvO EmOnanna sandEhamtO
Emani ceppAlO nIkEmani ceppAlO
teliyaka satamatamoutOndi nA manasentO
aTO iTO eTO mari tElani nimishamlO
elA ceppanammA nAlOni prEmani
elA cUpanammA nA prEma nuvvani
aunani anTAvO mari kAdani anTAvO
EmanTAvO EmOnanna sandEhamtO

cigurAkula lEkhalu rAsi
ciru gAli cEtiki icci
epuDO nE pampincAnu nuvvu cUDalEdA
nA masanE paDavagA cEsi
kalalannI alalugA cEsi
epuDO nE pampincAnu ninnu cEralEdA
ceppAlani anipistunnA nA eduTE nuvvu kUrcunnA
manasulOni mATa nIku ceppalEkapOtunnA
ceppakunDA O kshaNamainA unDalEkapOtunnA
elA ceppanammA nAlOni prEmani
elA cUpanammA nA prEma nuvvani

aunani anTAvO mari kAdani anTAvO
EmanTAvO EmOnanna sandEhamtO

prEmannadi Upiri kAdA
andarilO unDEdEgA
paricayamE lEdani anTE vintE kadA
nuvvunnadi nAlOnEgA
I sangati vinanE lEdA
madilOnE nuvvu nidarOtU gamanincalEdA
edaninDA ASalu unnA ennennO Usulu unnA
prEma bhAsha rAdu anTE nammavA O mainA
kaLLalOki cUsi ayinA pOlcUkOvA nA prEma
elA ceppanammA nAlOni prEmani
elA cUpanammA nA prEma nuvvani

aunani anTAvO mari kAdani anTAvO
EmanTAvO EmOnanna sandEhamtO
Emani ceppAlO nIkEmani ceppAlO
teliyaka satamatamoutOndi nA manasentO
aTO iTO eTO mari tElani nimishamlO
elA ceppanammA nAlOni prEmani
elA cUpanammA nA prEma nuvvani
elA ceppanammA nAlOni prEmani
elA cUpanammA nA prEma nuvvani



adapillalu are ledi pillalu

ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆ వాలు చూపులు విసిరేసి పాపలు
మగవారిలోన ప్రేమ చిచ్చు పెట్టి పోదురు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు

నీలో నాలో మౌనం పెంచే పాటే కాదా ప్రేమ నిజంగా
ఆటా పాటా ప్రేమేనంటే అయ్యో పాపం కుర్రతనంగా
అందరికీ అందదుగా ప్రేమ సుధా
ఎందుకలా ప్రేమ వట్టి కట్టు కథ
లైలా మజ్ఞూల గాథే తెలుసుకదా
అయ్యో వారి కథ చివరకి వేరు కదా
మీకు మాకు దూరం తప్పదుగా

ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు

ని స గ ని స మ
ని స గ రి స ని స
ని స గ స గ మ
గ మ ప ద ప మ గ మ గ రి స రి
ని స గ ని స మ
ని స గ రి స ని స

కళ్ళు కళ్ళు చదివే భాష ప్రేమేనయ్యో చూడు తమాషా
హల్లొ అంటే ప్రేమేనంట అయ్యో రామ ఇంత పరాకా
మనసులిలా ముడిపడని పెళ్ళి వృథా
పెళ్ళి తంతు జరిగేది పైన కదా
ప్రేమే పెళ్ళికిల పువ్వుల పల్లకిగా
తేడా వచ్చినదా ప్రేమే చావు కదా
మీకు మాకు వాదం తప్పు కదా

బ్రహ్మచారులు కొయ్యొద్దు కోతలు
వెనక నుంచి తీయవద్దు తీపి గొతులు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
మీ మాయ మాటలు నమ్మేది ఎవ్వరు
అరె ఆడగాలి సోకగానే రెచిపోదురు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు




Chamak Chama

ఛమకు ఛమ తళకుల ఈ ప్రేమ
చరితలో చెరగని చిరునామా
మనిషి కథ నడిపేది ప్రేమే సుమా
ఛమకు ఛమ తళకుల ఈ ప్రేమ
చరితలో చెరగని చిరునామా
మనిషి కథ నడిపేది ప్రేమే సుమా
ఈ గాలిలోన ఈ వీధిలోన అణువణువు నిండెనే ఈ ప్రేమ
కష్టాలలోన కన్నీటిలోన వెనకడగు వెయ్యదే ఈ ప్రేమ
ఈ ప్రేమ..ఈ ప్రేమ..ఈ ప్రేమ...
ఛమకు ఛమ తళకుల ఈ ప్రేమ
చరితలో చెరగని చిరునామా
మనిషి కథ నడిపేది ప్రేమే సుమా

మమతల మదిలో చిలిపి జత తలపుల తడిలో
అణువంత మారదు ప్రేమ..
కలతల ఒడిలో ఎడబాటు చినుకుల జడిలో
మనసులను మరువదు ప్రేమ..
సమాజం కత్తులు దూస్తున్నా ఖలేజా ఉన్నది ఈ ప్రేమ
క్షణాల్లో ఓడిపోయి మారిపోదుగా..

ఛమకు ఛమ తళకుల ఈ ప్రేమ
చరితలో చెరగని చిరునామా
మనిషి కథ నడిపేది ప్రేమే సుమా

పిడుగులు పడినా అడుగడుగు వరదలు అయినా
అదిరిపడి మానదు ప్రేమ..
పిడికిలిలోన పగసెగల పరదాలోన
క్షణమైనా దాగదు ప్రేమ..
జనాల్లో ఎవ్వరు ఏమన్నా సరేలే కాలం కాదన్నా
నిజంగా ప్రేమనేది ఓడిపోదుగా..

ఛమకు ఛమ తళకుల ఈ ప్రేమ
చరితలో చెరగని చిరునామా
మనిషి కథ నడిపేది ప్రేమే సుమా
ఛమకు ఛమ తళకుల ఈ ప్రేమ
చరితలో చెరగని చిరునామా
మనిషి కథ నడిపేది ప్రేమే సుమా
ఈ గాలిలోన ఈ వీధిలోన అణువణువు నిండెనే ఈ ప్రేమ
కష్టాలలోన కన్నీటిలోన వెనకడగు వెయ్యదే ఈ ప్రేమ
ఈ ప్రేమ..ఈ ప్రేమ..ఈ ప్రేమ...




Camaku Cama taLakula I prEma
caritalO ceragani cirunAmA
manishi katha naDipEdi prEmE sumA
Camaku Cama taLakula I prEma
caritalO ceragani cirunAmA
manishi katha naDipEdi prEmE sumA
I gAlilOna I vIdhilOna aNuvaNuvu ninDenE I prEma
kashTAlalOna kannITilOna venakaDagu veyyadE I prEma
I prEma..I prEma..I prEma...
Camaku Cama taLakula I prEma
caritalO ceragani cirunAmA
manishi katha naDipEdi prEmE sumA

mamatala madilO cilipi jata talapula taDilO
aNuvanta mAradu prEma..
kalatala oDilO eDabATu cinukula jaDilO
manasulanu maruvadu prEma..
samAjam kattulu dUstunnA khalEjA unnadi I prEma
kshaNAllO ODipOyi mAripOdugA..

Camaku Cama taLakula I prEma
caritalO ceragani cirunAmA
manishi katha naDipEdi prEmE sumA

piDugulu paDinA aDugaDugu varadalu ayinA
adiripaDi mAnadu prEma..
piDikililOna pagasegala paradAlOna
kshaNamainA dAgadu prEma..
janAllO evvaru EmannA sarElE kAlam kAdannA
nijangA prEmanEdi ODipOdugA..

Camaku Cama taLakula I prEma
caritalO ceragani cirunAmA
manishi katha naDipEdi prEmE sumA
Camaku Cama taLakula I prEma
caritalO ceragani cirunAmA
manishi katha naDipEdi prEmE sumA
I gAlilOna I vIdhilOna aNuvaNuvu ninDenE I prEma
kashTAlalOna kannITilOna venakaDagu veyyadE I prEma
I prEma..I prEma..I prEma...



Nuvve naa premannavu

ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..
నువ్వే నా ప్రేమన్నావు ఏమైందో కాదన్నావు
నా స్నేహం చేదయ్యిందా నేస్తమా
మనసున్నా మాటలు రావు మమతల్ని కాదనలేవు
శిలలాగే మారేవు ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..

నీ జ్ఞాపకలే ఇలా నా కంటి పాపాయిలా
ఉన్నాయిలే కళ్ళలో ఓ.. కన్నీటి లోగిళ్ళలో
నీ అందె సవ్వళ్ళని నా గుండె చప్పుల్లుగా
ఊహించడం నేరమా ఓ.. నా ప్రేమలో లోపమా
మౌనం దూరం చేసినా కాలం కంచెను వేసినా
ప్రాణం నీ జత చేర్చదా ప్రాణమా..

నువ్వే నా ప్రేమన్నావు ఏమైందో కాదన్నావు
నా స్నేహం చేదయ్యిందా నేస్తమా
మనసున్నా మాటలు రావు మమతల్ని కాదనలేవు
శిలలాగే మారేవు ప్రాణమా
ప్రియతమా..ప్రియతమా..
ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా..




priyatamA..priyatamA..priyatamA..priyatamA..
nuvvE nA prEmannAvu EmaindO kAdannAvu
nA snEham cEdayyindA nEstamA
manasunnA mATalu rAvu mamatalni kAdanalEvu
SilalAgE mArEvu prANamA
priyatamA..priyatamA..
priyatamA..priyatamA..priyatamA..

nI j~nApakalE ilA nA kanTi pApAyilA
unnAyilE kaLLalO O.. kannITi lOgiLLalO
nI ande savvaLLani nA gunDe cappullugA
UhincaDam nEramA O.. nA prEmalO lOpamA
mounam dUram cEsinA kAlam kancenu vEsinA
prANam nI jata cErcadA prANamA..

nuvvE nA prEmannAvu EmaindO kAdannAvu
nA snEham cEdayyindA nEstamA
manasunnA mATalu rAvu mamatalni kAdanalEvu
SilalAgE mArEvu prANamA
priyatamA..priyatamA..
priyatamA..priyatamA..priyatamA..



Nee manasu naaku telusu

నీ మనసు నాకు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
నీ వరస నాకు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
తొలిప్రేమలో హాయి ఇప్పుడే నేను తెలుసుకున్నానులే
ఈ రోజుకై నేను నిద్దరే మాని ఎదురు చూశానులే
నువ్వు లేనిదే నేను లేనని అంది మనసు
తెలుసు తెలుసు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
నీ మనసు నాకు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు

ఎప్పుడో చెప్పినా నువ్ నమ్మలేదు మనసా
ఇప్పుడే చేరినా ఇక ఆగనంది తెలుసా
గుండెలో గూటిలో ఆగేది కాదు ప్రేమ
మాటలో పాటలో చెప్పేది కాదు ప్రేమ
పుడితేనే చాలు ఈ వలపు
కని పెట్టగలదులే నా మనసు
తెలుసు తెలుసు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు

నీ మనసు నాకు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు

గుండెకి గుండెకి తెరచాటు ప్రేమ బహుశా
ప్రేమనేదెప్పుడూ పొరపాటు కాదు మనసా
ఇంతలో ఎంతగా నను మార్చెనమ్మ ప్రేమ
అందుకే ముందుగా ప్రేమించమంది ప్రేమ
కరిగించెనమ్మ ఈ వలపు
ఇదిగో ఇలా ఇలా నా మనసు
తెలుసు తెలుసు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు

నీ మనసు నాకు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
నీ వరస నాకు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
తొలిప్రేమలో హాయి ఇప్పుడే నేను తెలుసుకున్నానులే
ఈ రోజుకై నేను నిద్దరే మాని ఎదురు చూశానులే
నువ్వు లేనిదే నేను లేనని అంది మనసు
తెలుసు తెలుసు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు
తెలుసు తెలుసు తెలుసు




nI manasu nAku telusu
telusu telusu telusu
nI varasa nAku telusu
telusu telusu telusu
toliprEmalO hAyi ippuDE nEnu telusukunnAnulE
I rOjukai nEnu niddarE mAni eduru cUSAnulE
nuvvu lEnidE nEnu lEnani andi manasu
telusu telusu telusu
telusu telusu telusu
nI manasu nAku telusu
telusu telusu telusu

eppuDO ceppinA nuv nammalEdu manasA
ippuDE cErinA ika Aganandi telusA
gunDelO gUTilO AgEdi kAdu prEma
mATalO pATalO ceppEdi kAdu prEma
puDitEnE cAlu I valapu
kani peTTagaladulE nA manasu
telusu telusu telusu
telusu telusu telusu

nI manasu nAku telusu
telusu telusu telusu

gunDeki gunDeki teracATu prEma bahuSA
prEmanEdeppuDU porapATu kAdu manasA
intalO entagA nanu mArcenamma prEma
andukE mundugA prEmincamandi prEma
karigincenamma I valapu
idigO ilA ilA nA manasu
telusu telusu telusu
telusu telusu telusu

nI manasu nAku telusu
telusu telusu telusu
nI varasa nAku telusu
telusu telusu telusu
toliprEmalO hAyi ippuDE nEnu telusukunnAnulE
I rOjukai nEnu niddarE mAni eduru cUSAnulE
nuvvu lEnidE nEnu lEnani andi manasu
telusu telusu telusu
telusu telusu telusu
telusu telusu telusu
telusu telusu telusu



My Blog List

Blog Archive