నీకేల ఇంత నిరాశ నీకేల ఇంత నిరాశ నీ కన్నులలో కన్నీరేల అంతా దేవుని లీల అంతా దేవుని లీల.. నీకేల ఇంత నిరాశ నీకేల ఇంత నిరాశ
ఆశనిరాశలు దాగుడుమూతల ఆటేలే ఈ లోకం ఆటేలే ఈ లోకం.. కష్టసుఖాల కలయికలోనే ఉన్నదిలే మాధుర్యం జీవిత మాధుర్యం.. చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే జీవితమంతా ఇంతే జీవితమంతా..
నీకేల ఇంత నిరాశ నీకేల ఇంత నిరాశ
నీ మదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం నిలువవులే కలకాలం.. వాడిన మోడు పూయకమానదు వచ్చును వసంత కాలం వచ్చును వసంత కాలం.. నీతో కలిసి నీడగా నడిచే తోడుగా నేనున్నాను నీ.. తోడుగా నేనున్నాను..
లైలా.. లైల.. లైలా.. నిరుపేద మనసునే మురిపించి నీవు రతనాల మహలులో నిదురించినావా లైలా.. లైలా.. బంగారు గూటిలో పడి ఉన్న చిలుకను పెదవి దాటగలేని ఒక మూగ పిలుపును
ఇకనైనా నను చేర రావా ఇకనైనా నను చేర రావా ఒకసారి నీ మోము విలసింపనీవా ఆ.. నీ తోడు నడియాడలేను నీ ప్రేమ ఏనాడు విడనాడలేను నే విడనాడలేను..
లైలా.. లైలా.. కత్తులు ఛేదింపలేవు నిప్పులు దహియింపలేవు స్వచ్ఛమైన ప్రేమను ఏ శక్తులు బంధింపలేవు
అనురాగమన్నది విడదీయలేనిది అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది.. కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది కులముతో పనిలేనిది ధనముతో కొనలేనిది దేవుడిచ్చిన వరమది మనిషి ఎన్నడూ మాపలేనిది అనురాగమన్నది విడదీయలేనిది అది ఉన్న మదిలోనే ఆ దైవమున్నది ఆ దైవమున్నది..
విరబూసే పూలలోన చిరునవ్వులే ఉంటాయి కదిలే చిరు గాలిలో మా కనుల బాసలుంటాయి పొంగే కెరటాలలో మా వలపు పొంగులుంటాయి కలిసే మేఘాలలో మా కన్నీటి ధారలే ఉంటాయి
అయినా నేల ఉన్నంతకాలం గాలి ఉన్నంతకాలం నింగి ఉన్నంతకాలం నీరు ఉన్నంతకాలం వెలుతున్నంతకాలం... కాలమున్నంతకాలం ధర్మమున్నంతకాలం దైవమున్నంతకాలం ఇలలోన మిగిలేను ఈ విషాద గాథ
ఓహో ప్రియతమా.. ప్రియతమా.. నా పిలుపే వినలేవా నీ చెలినే కనరావా ఎందున్నావో ఏమైనావో ఎందున్నావో ఏమైనావో ప్రహరీలు దాటి పహారాలు దాటి పయనించి నే వచ్చినాను ప్రళయమ్ముగాని వరణమ్ముగాని నిను వీడి నే నిలువలేను.. ఎందున్నావో.. ఏమైనావో..
anurAgamannadi viDadIyalEnidi adi unna madilOnE A daivamunnadi A daivamunnadi.. kulamutO panilEnidi dhanamutO konalEnidi kulamutO panilEnidi dhanamutO konalEnidi dEvuDiccina varamadi manishi ennaDU mApalEnidi anurAgamannadi viDadIyalEnidi adi unna madilOnE A daivamunnadi A daivamunnadi..
virabUsE pUlalOna cirunavvulE unTAyi kadilE ciru gAlilO mA kanula bAsalunTAyi pongE keraTAlalO mA valapu pongulunTAyi kalisE mEghAlalO mA kannITi dhAralE unTAyi
ayinA nEla unnantakAlam gAli unnantakAlam ningi unnantakAlam nIru unnantakAlam velutunnantakAlam... kAlamunnantakAlam dharmamunnantakAlam daivamunnantakAlam ilalOna migilEnu I vishAda gAtha
OhO priyatamA.. priyatamA.. nA pilupE vinalEvA nI celinE kanarAvA endunnAvO EmainAvO endunnAvO EmainAvO praharIlu dATi pahArAlu dATi payaninci nE vaccinAnu praLayammugAni varaNammugAni ninu vIDi nE niluvalEnu.. endunnAvO.. EmainAvO..
ikkaDE unnAnu ekkaDikI pOlEnu kaDa UpiritO nIkai kalavarincinAnu kannu mUsinA nIkai vEci vEci unTAnu vEci vEci unTAnu..vEci vEci unTAnu..vEci vEci unTAnu
nIvu lEni I lOkam narakam nIvunna cOTE nA swargam ninnE talucukOnI nIlO kalisipOnI nIlO kalisipOnI..
kAlamunnantakAlam dharmamunnantakAlam daivamunnantakAlam ilalOna migilEnu mA prEma gAtha
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
Markandeshwar,Lord Shiva Temple- Maharashtra
-
Markandeshwar,Lord Shiva Temple- Maharashtra Shiv Temple Situated 40 km
from Gadchiroli city is the ancient temple of Markandeshwar at Markanda in
gadchiro...
Pawan Kalyan Wife is not Teen Maar Actress?
-
Power Star Pawan Kalyan’s alleged third marriage with a foreigner named
Anna Lezhenova has been making rounds for the last few days. Film buffs and
fans a...
Smart Phone Tips and Tricks - Must Watch..
-
The most of the times you scan the Wi-Fi networks available around, they’re
protected with key. Penetrate is an app that help you out with that. If the
...