పేరు చెప్పవే పాపా - నిక్ నేమా నిజ నేమా
ఊరు చెప్పవే పాపా - అసలూరా కొసరూరా
హైటెంతో వెయిటెంతో నీ ఇంటికి రూటేదో
హై-హీల్‌తో చెప్పేదా అరచేత్తో చెప్పేదా
ఇటు పక్కన షూమార్టు అటు పక్కన డెంటిస్టు
తెలిసిందా నా రూటు తెలివుంటే చూపెట్టు
పేరు చెప్పవే పాపా - నిక్ నేమా నిజ నేమా
ఊరు చెప్పవే పాపా - అసలూరా కొసరూరా
కప్పుకున్న అందాలు కొమ్ములున్న కుందేలు
టక్కు టిక్కు టెక్కులు చిక్కులు దాటేయ్
జీనులేని గుర్రాలు జీన్సు ప్యాంటు కుర్రాళ్ళు
నెత్తినెక్కి చిందులు తొక్కునుగా
ఉసిగొల్పే హడావుడి గుసగుసలాడు గారడీ
హోయ్.. వసంతానికంతా రెడీ తర రరప్ప పపప్ప
పేరు చెప్పవే పాపా - నిక్ నేమా నిజ నేమా
ఊరు చెప్పవే పాపా - అసలూరా కొసరూరా
పాదంపట్టు గోరీలు పాత యుద్ధ బేరీలు
శుద్ధ వేస్టు పద్దులు ఎందుకురో
పాలపిట్ట ఓణీలు పాడుతున్న బాణీలో
కొత్త బీటు ముద్దుగా రమ్మనెరో
కసిరేస్తే ఎలాగట కలిసొస్తే సుఖాలట
మరీ అంత స్పీడేంటట లల లలత్త దదత్త
దారి తప్పకు పాపా - రాదారా గోదారా
దెబ్బ తప్పదు పాపా - జడ దెబ్బా వడ దెబ్బా
హోయ్.. రైటేదో లెఫ్టేదో చూపించే లైఫేదో
దిమ్మెక్కే ఢీ కొట్టు దమ్ముంటే ఆకట్టు
నువ్వేలే నా దిక్కు నీ నవ్వే నా బ్రేకు
నీ రైటే నా లెఫ్టు కావలా ఈ నెట్టు
పేరు చెప్పవే పాపా - దారి తప్పకు పాపా
హే ఊరు చెప్పేయ్ పాపా - దెబ్బ తప్పదు పాపా
pEru ceppavE pApA - nik nEmA nija nEmA
Uru ceppavE pApA - asalUrA kosarUrA
haiTentO veyiTentO nI inTiki rUTEdO
hai-hIl^tO ceppEdA aracEttO ceppEdA
iTu pakkana shUmArTu aTu pakkana DenTisTu
telisindA nA rUTu telivunTE cUpeTTu
pEru ceppavE pApA - nik nEmA nija nEmA
Uru ceppavE pApA - asalUrA kosarUrA
kappukunna andAlu kommulunna kundElu
Takku Tikku Tekkulu cikkulu dATEy
jInulEni gurrAlu jInsu pyAnTu kurrALLu
nettinekki cindulu tokkunugA
usigolpE haDAvuDi gusagusalADu gAraDI
hOy.. vasantAnikantA reDI tara rarappa papappa
pEru ceppavE pApA - nik nEmA nija nEmA
Uru ceppavE pApA - asalUrA kosarUrA
pAdampaTTu gOrIlu pAta yuddha bErIlu
Suddha vEsTu paddulu endukurO
pAlapiTTa ONIlu pADutunna bANIlO
kotta bITu muddugA rammanerO
kasirEstE elAgaTa kalisostE sukhAlaTa
marI anta spIDEnTaTa lala lalatta dadatta
dAri tappaku pApA - rAdArA gOdArA
debba tappadu pApA - jaDa debbA vaDa debbA
hOy.. raiTEdO lefTEdO cUpincE laifEdO
dimmekkE DhI koTTu dammunTE AkaTTu
nuvvElE nA dikku nI navvE nA brEku
nI raiTE nA lefTu kAvalA I neTTu
pEru ceppavE pApA - dAri tappaku pApA
hE Uru ceppEy pApA - debba tappadu pApA
No comments:
Post a Comment
Have your say..